Chandra Haas : స్వామి శరణం… ఏంటి ఇది అటిట్యూడ్‌ స్టార్‌

NQ Staff - November 27, 2022 / 08:34 PM IST

Chandra Haas  : స్వామి శరణం… ఏంటి ఇది అటిట్యూడ్‌ స్టార్‌

Chandra Haas : బుల్లి తెర స్టార్ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ తన ఆటిట్యూడ్ని చూసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.

Even In Ayyappa Mala Chandra Haas Behavior Is Beyond

హీరో గా రెండు మూడు సినిమాలు చేస్తున్నానంటూ ఫోజులు కొడుతున్న చంద్రహాస్ ఇంత ఆటిట్యూడ్ పనికి రాదంటూ ఏకంగా ఆటిట్యూడ్ స్టార్ అంటూ ఒక నెగిటివ్ బిరుదుని సొంతం చేసుకున్నాడు.Even In Ayyappa Mala Chandra Haas Behavior Is Beyond

అలా ఒక బిరుదు సొంతం చేసుకున్న తర్వాత చంద్రహాస్  ఏ పని చేసినా కూడా అది విమర్శలు పాలవుతుంది. ప్రస్తుతం చంద్రహాస్ అయ్యప్ప మాల దీక్షలో ఉన్నాడు.

Even In Ayyappa Mala Chandra Haas Behavior Is Beyond

Even In Ayyappa Mala Chandra Haas Behavior Is Beyond

చంద్రహాస్ మరియు ప్రభాకర్ ఇద్దరు కూడా అయ్యప్ప మాల ధరించారు.

Even In Ayyappa Mala Chandra Haas Behavior Is Beyond

Even In Ayyappa Mala Chandra Haas Behavior Is Beyond

అయ్యప్ప మాలలో కూడా చంద్రహాస్ ప్రవర్తన మరియు ఆటిట్యూడ్ ఏ మాత్రం తగ్గలేదని హీరోలా ఫోజ్ ఇస్తూ ఓవరాక్షన్ చేస్తున్నారంటూ ఇటీవల ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలకు మేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Even In Ayyappa Mala Chandra Haas Behavior Is Beyond

Even In Ayyappa Mala Chandra Haas Behavior Is Beyond

స్వామి శరణం ఏంది అతి అంటూ ఆయన ఫోటోలకి కామెంట్స్ పెడుతున్న వారు చాలా మంది ఉన్నారు. చంద్రహాస్ ఇప్పుడైనా కాస్త పద్ధతిగా ఉంటే బాగుండేది అంటూ మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Even In Ayyappa Mala Chandra Haas Behavior Is Beyond

Even In Ayyappa Mala Chandra Haas Behavior Is Beyond

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us