Esther Anil : ఎద అందాలతో దృశ్యం పాప రెచ్చగొడుతోంది బాబోయ్‌

NQ Staff - September 14, 2022 / 04:01 PM IST

Esther Anil : ఎద అందాలతో దృశ్యం పాప రెచ్చగొడుతోంది బాబోయ్‌

Esther Anil : మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన దృశ్యం సినిమాలో ఆయన చిన్న కూతురుగా నటించిన ఎస్తేర్ అనిల్ ని ప్రేక్షకులు అంతా సులభంగా మరిచిపోలేరు. మలయాళం ప్రేక్షకులు మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఆమె దృశ్యం రీమేక్ లో నటించిన విషయం తెలిసిందే.

Esther Anil Latest Beautiful Photos

Esther Anil Latest Beautiful Photos

 

మలయాళంలో రెండు దృశ్యం సినిమాలో

Esther Anil Latest Beautiful Photos

Esther Anil Latest Beautiful Photos

నటించడంతో పాటు తెలుగులో కూడా రెండు దృశ్యం రీమేక్ పార్ట్ లో నటించిన విషయం తెలిసిందే. మొత్తం సౌత్ ఇండియా లో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న ఎస్తేరు అనిల్ త్వరలో హీరోయిన్ గా బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Esther Anil Latest Beautiful Photos

Esther Anil Latest Beautiful Photos

మొన్నటి వరకు క్యూట్ బేబీ అంటూ కామెంట్స్ చేసిన వారు ఇప్పుడు హాట్‌ బ్యూటీ అంటూ కితాబిస్తున్నారు. ఈ అమ్మడి అందాల ఆరబోతకి ప్రతి ఒక్కరు ఫీదా అవుతున్నారు. తాజాగా రెడ్ డ్రెస్ లో ఎద సౌందర్యాన్ని ఎక్స్ పోజ్ చేస్తూ ఈమె షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Esther Anil Latest Beautiful Photos

Esther Anil Latest Beautiful Photos

అతి త్వరలోనే ఈమ్మడు తెలుగు మరియు తమిళం ఇతర భాషల్లో హీరోయిన్ గా నటించి వరుసగా ఆఫర్లను దక్కించుకొనే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాలవారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Esther Anil Latest Beautiful Photos

Esther Anil Latest Beautiful Photos

బాల నటిగా పలు సినిమాలో నటించిన ఈ అమ్మాయి ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే ఎలాంటి అవకాశాలు వస్తాయో అని కొందరు భావించారు.. కానీ ఈ ఫోటో షూట్స్ చూస్తూ ఉంటే ఈ అమ్మడు అందాల ఆరబోతకు తగ్గేదేలే అన్నట్లుగా ఓకే చెప్పే అవకాశం ఉంది. కనుక కమర్షియల్ హీరోయిన్ గా మంచి అవకాశాలు దక్కించుకుని బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us