Divi Vadthya : చీర కట్టి నడుము నాభి అందాలు చూపించి పిచ్చెక్కిస్తున్న బిబి బ్యూటీ

NQ Staff - February 2, 2023 / 09:40 PM IST

Divi Vadthya : చీర కట్టి నడుము నాభి అందాలు చూపించి పిచ్చెక్కిస్తున్న బిబి బ్యూటీ

Divi Vadthya : తెలుగు బిగ్ బాస్ షో తో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ దివి. ఈ అమ్మడు ఎప్పుడైతే బిగ్ బాస్ లో కనిపించిందో అప్పటి నుండి హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ పెరిగింది.

Divi Vadthya Latest Saree Beautiful Photos

షో నుండి మధ్యలోనే బయటకు వచ్చేసినా కూడా ఈ అమ్మడు సాధ్యమైనంత ఎక్కువ మంచి పేరుతో ఎలిమినేట్ అయిందనే చెప్పాలి.

Divi Vadthya Latest Saree Beautiful Photos

Divi Vadthya Latest Saree Beautiful Photos

హీరోయిన్ గా ఈ అమ్మడు బిగ్ బాస్ తర్వాత పలు సినిమాల్లో నటించింది.

Divi Vadthya Latest Saree Beautiful Photos

Divi Vadthya Latest Saree Beautiful Photos

అయితే ఆ సినిమాలు సక్సెస్ అవ్వక పోవడంతో కొత్త సినిమాల్లో అడపా దడపా ఆఫర్స్ మాత్రమే వస్తున్నాయి.

Divi Vadthya Latest Saree Beautiful Photos

Divi Vadthya Latest Saree Beautiful Photos

మరో వైపు ఈమె సోషల్ మీడియా ద్వారా తన అందాల ఆర బోతతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది.

Divi Vadthya Latest Saree Beautiful Photos

Divi Vadthya Latest Saree Beautiful Photos

తాజాగా పింక్ చీర కట్టుకొని నడుము అందాలను చూపిస్తూ నాభి సొగసుతో కవ్విస్తూ ఈ అమ్మడు చేస్తున్న రచ్చ అంతా కాదు.

Divi Vadthya Latest Saree Beautiful Photos

Divi Vadthya Latest Saree Beautiful Photos

సోషల్ మీడియాలో ఈ అమ్మడి యొక్క ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

Divi Vadthya Latest Saree Beautiful Photos

Divi Vadthya Latest Saree Beautiful Photos

స్టార్‌ హీరోయిన్ కూడా ఈ అమ్మడి ముందు దిగదుడిపే అన్నట్లుగా నడుము నాభి అందాలని చూపిస్తూ, కవ్వించేలా కన్ను గీటుతూ దివి బాలీవుడ్ ప్రేక్షకులను సైతం మతి పోగొట్టేలా హావభావాలను పలికిస్తోంది.

Divi Vadthya Latest Saree Beautiful Photos

Divi Vadthya Latest Saree Beautiful Photos

ఇదే అందాల ఆరబోత కంటిన్యూ చేస్తే హీరోయిన్ గా ఏదో ఒక రోజు కచ్చితంగా మంచి అవకాశం రావడం ఖాయం అంటే అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

Divi Vadthya Latest Saree Beautiful Photos

Divi Vadthya Latest Saree Beautiful Photos

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us