Disha Patani : బ్లాక్ అండ్ హాట్: దిశా పటానీది అసలు సిసలు అందాల అరాచకమే.!

NQ Staff - September 1, 2022 / 11:19 PM IST

156305Disha Patani : బ్లాక్ అండ్ హాట్: దిశా పటానీది అసలు సిసలు అందాల అరాచకమే.!

Disha Patani : డ్రస్సులూ ఆమెను చూసి సిగ్గుపడవు.. ఆమె కూడా డ్రస్సుల్ని చూసి సిగ్గుపడదు. కాస్ట్యూమ్ అంటే వీలైనంత చిన్న సైజ్‌లో వుండాలని బహుశా ఆమె కోరుకుంటుందేమో.! దిశా పటానీ శరీరమ్మీదకు వెళ్ళాలంటే కాస్ట్యూమ్స్‌కి కూడా మొహమాటం బాగా ఎక్కువేమో.!

Disha Patani is the real beauty

Disha Patani is the real beauty

పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు దిశా పటానీకి. తెలుగులో ‘లోఫర్’ సినిమాతో తెరంగేట్రం చేసి, ఒకే ఒక్క సినిమాతో తెలుగు తెరపైనుంచి గాయబ్ అయిపోయింది ఈ బ్యూటీ. అది ఆమె తప్పు కాదు, ఆమెకు సరైన అవకాశాలివ్వని టాలీవుడ్ దర్శక నిర్మాతలదీ, హీరోలదీ అనుకోవాలేమో.!

బాలీవుడ్‌లో దుమ్ము రేపుతోంది

బాలీవుడ్‌లో టాప్ లీగ్ నటీమణుల లిస్టు తీస్తే, అందులో దిశా పటానీ పేరు ఖచ్చితంగా వుంటుంది. హిట్లూ, ఫ్లాపులూ.. ఇవన్నీ ఆమెకు మామూలే. రోజురోజుకీ ఆమె ఇమేజ్ పెరుగుతోంది తప్ప తగగడంలేదు. సోషల్ మీడియాలో తనకున్న లక్షలాదిమంది ఫాలోవర్స్‌ని అలరించేందుకు.. ఇదిగో ఇలాంటి ఆణిముత్యాల్ని వదులుతుంటుంది.

Disha Patani is the real beauty

Disha Patani is the real beauty

ఏ మాటకామాటే చెప్పుకోవాలంటే, బ్లాక్ డైమండ్.. అన దగ్గ రీతిలో బ్లాక్ డ్రెస్‌లో దిశా పటానీ మెరిసిపోతోంది. స్టైల్ ఐకాన్.. అని ఆమెను అనేయొచ్చు.. ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, ఆమె స్టయిలిష్ ఆటిట్యూడ్ ముందర.. ఎంత ఎక్స్‌పోజింగ్ ఆమె చేసినా.. అది వల్గారిటీ అనిపించదు.

Disha Patani is the real beauty

Disha Patani is the real beauty