Deepthi Sunaina : దీప్తి సునయన.! పల్లె పడుచులా నవ్వులు చిందిస్తూ అందాలారేస్తూ.!
NQ Staff - November 18, 2022 / 08:20 PM IST

Deepthi Sunaina : యూ ట్యూబర్‌గా పాపులారిటీ పెంచుకున్న దీప్తి సునయన, బిగ్‌బాస్ షోతో మరింత ఫేమస్ అయ్యింది. బిగ్‌బాస్ షో తర్వాత సినిమాల్లోనూ అవకాశాల కోసం ట్రై చేసింది. కానీ, కుదరలేదు.
దాంతో, తనకు స్ట్రెంత్ అయిన యూ ట్యూబ్‌నే నమ్ముకింది. బిగ్‌బాస్ తెచ్చిన పాపులారిటీతో తనదైన స్టైల్‌లో రెచ్చిపోయింది. వీడియో ఆల్బమ్స్ చేయడంతో పాటూ కొన్ని కాన్సెప్ట్ ఫోటో షూట్లతోనూ కేక పుట్టించింది దీప్తి సునయన.
ఎంకి చీరకట్టులో దీప్తి అందాల కనికట్టు.!
తాజాగా ఓ కాన్సెప్ట్ ఫోటో షూట్ కోసం దీప్తి సునయన అందమైన పల్లె పడుచులా మారిపోయింది. అచ్చంగా చెప్పాలంటే, ఎంకిలా అన్నమాట. ఎంకి చీరకట్టులో నవ్వులు చిందిస్తూ ఫోటోలకి పోజిచ్చింది.

Deepthi Sunaina Latest Saree Cute Photos
సన్నని నడుమందాలను ఎలివేట్ చేస్తూ, అమాయకంగా చూస్తూ, నెటిజన్లను ఫిదా చేస్తోంది దీప్తి సునయన. బుట్ట చేతుల జాకెట్టూ, నడుమొంపుల సొంపులూ.. ఓర కంటి చూపులూ.. చీర చెంగును అలా చుట్టి బొడ్డులో దోపుతుంటే అబ్బో.! దీప్తి ఆ అందానికి రెండు కళ్లూ చాలడం లేదంతే.! అంటూ నెటిజన్లు ఈ ఫోటోలకి బోలెడన్ని లైకులూ, షేర్లూ పోస్ట్ చేస్తున్నారు.

Deepthi Sunaina Latest Saree Cute Photos
అన్నట్లు బిగ్‌బాస్ పుణ్యమా అని పాపం దీప్తి సునయన లవ్వు బ్రేకప్ అయిన సంగతి తెలిసిందే. మితి మీరిన కెమిస్ర్టీతో సిరి హన్మంత్, దీప్తి లవర్ అయిన షణ్ముఖ్ జశ్వంత్‌కి క్లోజ్ అవ్వడంతోనే దీప్తికీ, షన్నూకీ మధ్య విబేధాలు తలెత్తాయనేది ఓ ఆరోపణ.