Deepika Pilli : పొట్టిబట్టల్లో థైస్ అందాలతో చంపేస్తున్న దీపికా పిల్లి..!
NQ Staff - January 23, 2023 / 07:09 PM IST

Deepika Pilli : ఇప్పుడు సోషల్ మీడియా ఎంత పవర్ ఫుల్ అయిపోయిందో చూస్తున్నాం. దీని ద్వారా చాలామంది ఓవర్ నైట్ స్టార్లు అవుతున్నారు. అలాంటి వారు ఇంకొంచెం కష్టపడితే సినిమాల్లో కూడా ఛాన్సులు పడుతున్నారు. దాంతో పాటు బుల్లితెరపై కూడా హంగామా చూపిస్తున్నారు. ఇలాంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది దీపికా పిల్లి గురించి.
అందంలో హీరోయిన్లకు అస్సలు తీసిపోని ఈ భామ.. మొదట్లో టిక్ టాక్ వీడియోలతో బాగా ఫేమస్ అయిపోయింది. ఆ తర్వాత ఆమెకు అదృష్టం బాగానే పట్టుకుంది. దెబ్బకు ఆమెకు ఢీషోలో టీమ్ లీడర్ గా చేసే ఛాన్స్ వచ్చింది. దాంతో ఆమె వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రావట్లేదు.
సుధీర్ తో కలిసి..
అయితే ఈ షోలో ఆమె ఉన్నన్ని రోజులు తన అందంతో ఆకట్టుకుంది. దాంతో ఆమెకు సినిమాల్లో కూడా బాగానే ఛాన్సులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమెకు పెద్ద షాక్ తగిలింది. ఢీషో నుంచి ఆమె తప్పుకోవాల్సి వచ్చింది. అయినా సరే ఆమె ఇప్పుడు ఆహా ఓటీటీ వేదికగా వస్తున్న కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్ ప్రోగ్రామ్ లో సుధీర్ తో పాటు చేస్తోంది.
ఇక అప్పుడప్పుడు వెకేషన్లకు చెక్కేస్తూ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఆమె వెకేషన్ లో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఇందులో ఆమె పొట్టి బట్టల్లో తన నడుము అందాలతో పాటు థైస్ అందాలను కూడా అస్సలు దాచుకోకుండా చూపిస్తోంది. మరి ఇంకెందుకు మీరు కూడా లుక్కేయండి.