Deepika Pilli Latest Cute Video : ఫ్రాక్ లో పరువాలు ఆరబోస్తున్న దీపికా పిల్లి.. చూస్కోండయ్యా..!
NQ Staff - June 27, 2023 / 03:06 PM IST

Deepika Pilli Latest Cute Video : దీపికా పిల్లి రోజు రోజుకు అందాల డోస్ పెంచేస్తోంది. మొన్నటి వరకు కాస్త అటు ఇటుగా చూపించిన ఈ భామ.. ఇప్పుడు మాత్రం మొత్తం చూసుకోండి అన్నట్టు తెరపెట్టేస్తోంది.

Deepika Pilli Latest Cute Video
దాంతో ఆమె అందాలకు సోషల్ మీడియాలో భారీగానే ఫాలోయింగ్ పెరుగుతోంది. ఆమె చూపిస్తున్న అందాలకు కుర్రాళ్లు మొత్తం ఫిదా అవుతున్నారు.

Deepika Pilli Latest Cute Video
సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ఈ భామ.. ఢీ షో ద్వారా ఎక్కడికో వెళ్లిపోయింది. దెబ్బకు ఆమెకు స్టార్ స్టేటస్ వచ్చేసింది. కానీ ఎక్కువ రోజులు బుల్లితెరపై ఉండేలకపోయింది. ఢీ షో నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితేనేం ఆమెకు సినిమాల్లో అవకాశాలు కూడా బాగానే వచ్చాయిన చెప్పుకోవాలి.

Deepika Pilli Latest Cute Video
మొన్న సుధీర్ హీరోగా వచ్చిన వాంటెడ్ పండుగాడ్ మూవీలో నటించింది. దాని తర్వాత ఇప్పుడు ఆహా ఓటీటీ వేదికగా వస్తున్న కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్ ప్రోగ్రామ్ కు హోస్ట్ గా చేస్తోంది. ఇక సినిమాల్లో రాణించడమే ఆమె లక్ష్యంగా కనిపిస్తోంది. అందుకే స్టార్ హీరోయిన్లను మించి అందాలను ఆరబోస్తోంది.
ప్రస్తుతం ఇన్ స్టాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇందులో దీపికా పిల్లి ఘాటుగా వయ్యారాలను ఆరబోసింది.

Deepika Pilli Latest Cute Video
టాప్ లెస్ ఫ్రాక్ లో తన ఎద అందాలతో పాటు స్లీవ్ లెస్ అందాలను కూడా బాగానే ఆరబోసింది. ఇంత ఘాటుగా ఆరబోయడంతో కుర్రాళ్లు హాట్ కామెంట్లతో నింపేస్తున్నారు.