Deepika Pilli : ఎద పొంగులు చూపిస్తూ ఉడికిస్తున్న దీపికా పిల్లి..!
NQ Staff - January 30, 2023 / 09:01 PM IST

Deepika Pilli : దీపికా పిల్లి హవా ఇప్పుడు మామూలుగా ఉండట్లేదు. సినిమాలు, వెబ్ సిరీస్ లు, కామెడీ ప్రోగ్రామ్ లతో వరుసగా దూసుకుపోతోంది. మరి ఇన్ని అవకాశాలు వస్తుంటే అందాలను ఎందుకు దాచుకోవడం అనుకుంటోంది కాబోలు. అందుకే నిత్యం కుర్రాళ్లకు పండుగ చేసుకునే అందాలను చూపిస్తోంది ఈ వయ్యారి భామ.

Deepika Pilli Latest Beautiful Photos
దీపికా పిల్లి చూపించే అందాలకు చాలామంది ఫ్యాన్స్ ఉంటున్నారు. ఆమె గతంలో టిక్ టాక్ వీడియోలతో చాలా ఫేమస్ అయిపోయింది.

Deepika Pilli Latest Beautiful Photos
ఆ తర్వాత ఏకంగా ఢీషోలో టీమ్ లీడర్ గా చేసే ఛాన్స్ కొట్టేసింది. ఇంకేముంది బుల్లితెరపై తన అందాలను ఆరబోయడం స్టార్ట్ చేసింది. చాలా తక్కువ సమయంలోనే అందాల రచ్చకు తెరలేపింది.

Deepika Pilli Latest Beautiful Photos
ఆ షోలో చేస్తూ..
ఆ షో నుంచి తప్పుకున్నా సరే ఆమెకు అవకాశాలు ఆగట్లేదు. ఇప్పుడు వరుసగా సినిమాల్లో నటిస్తోంది. అలాగే ఆహా ఓటీటీ వేదికగా వస్తున్న కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్ లో కూడా చేస్తోంది.

Deepika Pilli Latest Beautiful Photos
ఇలా రెండు మూడు ఆప్షన్లతో బాగానే దూసుకుపోతోంది. ఇక అప్పుడప్పుడు తన ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తోంది.

Deepika Pilli Latest Beautiful Photos
ఇక తాజాగా ఆమె ఇన్ స్టాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇందులో తన అందాలను మొత్తం పరిచేసింది ఈ ముద్దుగుమ్మ. ఆమె ఏదో వెకేషన్ కు వెళ్లినట్టు ఉంది.

Deepika Pilli Latest Beautiful Photos
అక్కడ టాప్ లేకుండా బ్లాక్ కలర్ బ్రా లో నుంచే ఎద పొంగులు మొత్తం చూపిస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి.