Deepika Pilli : దీపిక పిల్లి.! మాల్దీవుల్లో అందాల మంట పెడుతోన్న బుల్లితెర భామ.!
NQ Staff - November 20, 2022 / 06:20 PM IST

Deepika Pilli : బుల్లితెర బ్యూటీ దీపిక పిల్లి.. సోషల్ మీడియాతో పరిచయం వున్నవారికి ఈ పేరు సుపరిచితమే. సోషల్ మీడియాలో అందాల ఫోటోలతో పాపులర్ అయిన ఈ బుల్లి భామ.. తర్వాత బుల్లితెరకూ ప్రమోట్ అయ్యింది.

Deepika Pilli Latest Beautiful Photos
ఓ డాన్స్ షోకి హోస్ట్‌గా వ్యవహరించింది. రష్మీ గౌతమ్‌తో కలిసి యాంకరింగ్ చేసి, అటు గ్లామర్‌లోనూ, ఇటు డాన్స్‌లోనూ కూడా రష్మీగౌతమ్‌కి గట్టి పోటీ ఇచ్చిన ముద్దుగుమ్మ దీపిక పిల్లి.

Deepika Pilli Latest Beautiful Photos
హాట్ హాట్ ‘జ్యూస్’ పెంచేసిన గ్లామర్ డోస్.!

Deepika Pilli Latest Beautiful Photos
ఆ డాన్సింగ్ షోతో బుల్లితెరపై బాగా పాపులర్ అయిపోయింది దీపిక పిల్లి. ఆది, రాం ప్రసాద్ వంటి కమెడియన్లు దీపిక మీద పేల్చిన పంచ్‌లు బాగా వర్కవుట్ అవ్వడంతో, అతి తక్కువ టైమ్‌లోనే పాప బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైపోయింది.

Deepika Pilli Latest Beautiful Photos
అప్పటికే నెట్టింట పాపులర్ కదా. కొన్ని వీడియో ఆల్బమ్స్‌తోనూ, టిక్ టాక్ వీడియోలతోనూ తనకంటూ గుర్తింపు దక్కించుకున్న దీపిక పిల్లి, ప్రస్తుతం మాల్దీవుల్లో కాస్ట్‌లీ వెకేషన్ ఎంజాయ్ చేస్తోందండోయ్.
గతంలో పూజా హెగ్దే, కాజల్ అగర్వాల్ తదితర స్టార్ హీరోయిన్లు మాల్దీవుల్లో చేసిన సందడికి ఏమాత్రం తక్కువ కాకుండా వుంది అమ్మడి గ్లామర్ సందడి.

Deepika Pilli Latest Beautiful Photos
అక్కడి సముద్ర అందాల సాక్షిగా పాప తన అందాలను ప్రదర్శనకు పెట్టింది. నడి సముద్రంలో స్పెషల్ డిష్ ఆరగిస్తూ ఫోటోలకి పోజిచ్చింది. బ్లాక్ సింగిల్ పీస్ బికినీలాంటి డ్రస్‌లో దీపిక ఇస్తున్న ఈ అందాల ‘విందు’ భోజనం అబ్బో కుర్రోళ్ల ఆకలి తీర్చేస్తోందంతే.!

Deepika Pilli Latest Beautiful Photos