Catherine Tresa : కిల్లింగ్ ఫోజుల‌తో కేక పెట్టిన్న కేథ‌రిన్.. అమ్మ‌డి ఫోజుల‌కి అంతా ఫిదా

Catherine Tresa : అందాల ముద్దుగుమ్మ కేథ‌రిన్ ఒక‌ప్పుడు టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపింది. ‘చమ్మక్ చల్లో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన‌ ఈ బ్యూటీ.. ‘ఇద్దరమ్మాయిలతో, పైసా, సరైనోడు, గౌతమ్ నందా, నేనే రాజు నేనే మంత్రి, వరల్డ్ ఫేమస్ లవర్’ వంటి సినిమాల్లోనూ తళుక్కున మెరిసింది.

Catherine Tresa new h0t photo shoot
Catherine Tresa new h0t photo shoot

కేథరిన్ గ్లామర్ కు తగ్గట్లుగా అవకాశాలు వచ్చాయి. కానీ పరాజయాలు ఎదురుకావడంతో పోటీలో వెనుకబడింది. దీనితో ఆమెకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. కేథరిన్ వెండి తెరపై ఎప్పుడూ హద్దులు దాటి అందాలు ప్రదర్శించలేదు. సహజ సిద్దంగానే కేథరిన్ తన గ్లామర్ లుక్స్ తో యువతని ఆకట్టుకుంటోంది. ఓవర్ ఎక్స్ పోజింగ్ లేకుండా హాట్ గా కనిపించడం ఈ భామకి తెలుసు.

Catherine Tresa new h0t photo shoot
Catherine Tresa new h0t photo shoot

తాజాగా కేథరిన్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన పిక్స్ స్టన్నింగ్ అనిపించేలా ఉన్నాయి. డిఫెరెంట్ డ్రెస్ లో కూడా కేథరిన్ గ్లామరస్ గా ఫోజులు ఇచ్చింది. తొడ అందాలు చూపిస్తూ తెగ రెచ్చ‌గొడుతుంది. కేథరిన్ గ్లామర్ పిక్స్ ప్రస్తుతంసోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కేథరిన్ హాట్ లుక్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. గ్లామర్ పరంగా తనకు తిరుగులేదని కేథరిన్ మరోసారి నిరూపించింది. కేథరిన్ గ్లామ‌ర్ షోకి ఏ నిర్మాత అయిన ఫిదా అయి మ‌ళ్లీ ఈ ముద్దుగుమ్మ‌కి చాన్స్‌లు ఇస్తారా అన్న‌ది చూడాలి.