Ritika Singh : జస్ట్ వావ్.! బాక్సింగ్ బ్యూటీ రితికా సింగ్ క్లాసిక్ గ్లామర్.!

NQ Staff - September 1, 2022 / 10:54 PM IST

156278Ritika Singh : జస్ట్ వావ్.! బాక్సింగ్ బ్యూటీ రితికా సింగ్ క్లాసిక్ గ్లామర్.!

Ritika Singh : బాక్సింగ్ బ్యూటీ రితికా సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పడానికేముంది. ‘గురు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. ఇదే సినిమాని తమిళ, హిందీ, తదితర వెర్షన్స్‌లోనూ రితికా సింగే మెయిన్ లీడ్ పోషించడం విశేషం.

Boxing beauty Ritika Singh is classic glamour

Boxing beauty Ritika Singh is classic glamour

బాక్సీంగ్ నేపథ్యమున్న సినిమా కావడంతో, చాలా ఈజీగా యాక్ట్ చేసేసింది ఈ సినిమాలో రితికా సింగ్. ఆ తర్వాత తెలుగులో స్ర్టెయిట్ మూవీస్ చేయలేదు కానీ, తమిళంలో రితికా సింగ్ నటించిన కొన్ని సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయ్.

సకల కళా వల్లభురాలు..

నిజానికి తొలి సినిమా (గురు)తోనే తెలుగు ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేసిందీ అమ్మడు. కానీ, ఆ తర్వాత అవకాశాలు దక్కించుకోలేకపోయింది. స్వతహాగా బాక్సర్ కావడంతో, యాక్టింగ్ నుంచి గ్యాప్ దొరికితే, పిల్లలకు బాక్సింగ్ పాఠాలు చెబుతూ టైమ్ పాస్ చేస్తుంటుంది.

Boxing beauty Ritika Singh is classic glamour

Boxing beauty Ritika Singh is classic glamour

ఓ పక్క సినిమాలూ, మరో పక్క బాక్సింగ్ పాఠాలే కాదండోయ్. ఈ మధ్య ఇంకో క్రేజీ కామ్ కూడా పెట్టుకుంది రితికా సింగ్. అదే గ్లామర్ షో. సోషల్ మీడియాలో గ్లామర్ షోతో రెచ్చిపోతోంది. కుర్రకారును పెచ్చగొట్టేస్తోంది తన అందచందాలతో.

తాజాగా అలాంటి కొన్ని హాట్ పిక్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయ్. హాట్‌గా కనిపిస్తూనే క్యూట్‌గా కెలికేస్తోంది ఈ ఫోటోల్లో రితికా సింగ్. అయితే, ఒక్క మాట.. గ్లామర్ ఓకే కానీ, రితికా సింగ్‌కి అస్సలు డ్రస్సింగ్ సెన్సే లేదంటూ ఓ వర్గం నెటిజన్లు పాప హాట్ షోని బాయ్ కాట్ చేస్తున్నారట. చక్కనమ్మ ఏం చేసినా అందమే.. అంటూ మరో వర్గం నెటిజన్లు రితికా సింగ్‌కి సపోర్ట్ ఇస్తున్నారు.