Parineeti Chopra : ఎగ‌సిప‌డుతున్న ఎద అందాల‌తో ర‌చ్చ చేసిన ప‌రిణితీ చోప్రా

Parineeti Chopra : పరిణీతి చోప్రా.. ఈ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా క‌జిన్ అన్న సంగ‌తి తెలిసిందే. ‘లేడీస్‌ వర్సెస్‌ రికీ భాల్‌’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ సినిమాలో పరిణితీ చోప్రా తన నటనతో మెప్పించింది. ఇక ఆ తర్వాత వచ్చిన ఇషక్ జాదే’ చిత్రంతో మరింత పాపులర్ అయ్యింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. వరుసగా అవకాశాలు అందుకుంది.

Bollywood Parineeti Chopra super h0t photo shoot
Bollywood Parineeti Chopra super h0t photo shoot

పరిణితి.. సినిమాల్లోకి రాకముందు చాలా లావుగా ఉండేది. అంతెందుకు ఆమె తన ఫస్ట్ మూవీలో సైతం కాస్త బొద్దుగానే కనిపించింది. కానీ ఆ తర్వాత ఆమె ట్రాన్స్ఫర్మేషన్ చేసి అందరూ అవాక్కయ్యారు. సన్నజాజి తీగలా మారి… అందమే అసూయపడేలా తయారైంది. ఆమెను చూసి చూపుతిప్పుకోలేనంత హాట్ గా తయారైంది.

Bollywood Parineeti Chopra super h0t photo shoot
Bollywood Parineeti Chopra super h0t photo shoot

ఇటీవ‌ల ఈ ముద్దుగుమ్మ త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారుకు కునుకు లేకుండా చేస్తుంది. ముఖ్యంగా ఎద అందాల‌తో ర‌చ్చ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా క్లీవేజ్ షోతో కేక పెట్టిస్తుంది. ప‌రిణితీ ఎద అందాల‌ను చూసి కుర్రకారు మంత్ర ముగ్ధుల‌వుతున్నారు. ఆమె అందాల‌కు నెటిజ‌న్స్ ప‌ర‌వ‌శించిపోతున్నారు. ప్ర‌స్తుతం ప‌రిణితీ పిక్స్ వైర‌ల్‌గా మారాయి.

Bollywood Parineeti Chopra super h0t photo shoot
Bollywood Parineeti Chopra super h0t photo shoot

ప‌రిణితీ చోప్రా త‌న సిస్ట‌ర్ ప్రియాంక చోప్రా కూడా కుళ్లుకునేలా చేస్తుంది. ఆమె త‌న హాట్ షోతో అంద‌రు హీరోయిన్స్ కూడా ఈర్ష్య ప‌డేలా చేస్తుంది. ప‌రిణితీ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న హాట్ నెస్‌తో మంత్ర ముగ్ధుల‌ని చేస్తూనే ఉంది. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సోదరిగా.. తొలుత ఆమె సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆ తర్వాత తన సొంత టాలెంట్ తో, అందంతో ఆకర్షించింది.

Bollywood Parineeti Chopra super h0t photo shoot
Bollywood Parineeti Chopra super h0t photo shoot