Avika Gor Pregnancy News : షాకింగ్.. పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిన అవికాగోర్.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..!
NQ Staff - June 24, 2023 / 11:12 AM IST

Avika Gor Pregnancy News : సెలబ్రిటీలు అంటేనే ఇప్పుడు ఏ ట్రెండ్ అయినా క్రియేట్ చేసేసే స్థాయిలో ఉన్నారు. అలాంటి అడ్వాంటేజ్ పనులు చేయాలన్నా సరే అది కేవలం సెలబ్రిటీల నుంచే మొదలవుతుంది. పెళ్లికి ముందే డేటింగ్ లు చేయడం ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. కొందరు అయితే పెళ్లికి ముందే ప్రెగ్నెంట్స్ కూడా అవుతున్నారు.
ఇలాంటి వారిలో కొన్ని నిజాలే ఉంటే.. మరికొన్ని మాత్రం అబద్దాలు ఉంటాయి. తాజాగా అవికాగోర్ గురించి ఓ మ్యాటర్ తెరమీదకు వచ్చింది. ఆమె మొదట్లో సీరియల్స్ తో బాగా ఫేమస్ అయిపోయింది. ఆ తర్వాతనే హీరోయిన్ గా సినిమాల్లో నటిస్తోంది. కాగా ఆమె మీద ఓ సెన్సేషనల్ న్యూస్ వైరల్ అయింది.
సీరియల్స్ లో నటిస్తున్న సమయంలో తన బాయ్ ఫ్రెండ్ మనీష్ ని సీక్రెట్ గా పెళ్లి చేసుకుందని ఆమె ప్రెగ్నెంట్ అయిందంటూ అప్పట్లో వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఆ వార్తలు బాగా ఎక్కువ కావడంతో ఓ సారి అవికా స్పందించింది. నాపై ఇలాంటి చెత్త వార్తలు ఎలా పుట్టిస్తున్నారు.
మనీష్ నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే. మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. ప్రస్తుతం నేను సినిమాలపై ఫోకస్ పెడుతున్నా. దయచేసి ఇలాంటివి స్ప్రెడ్ చేయొద్దు అంటూ తెలిపింది ఈ బ్యూటీ. ఆ తర్వాత ఆమె గురించి మరోసారి ఇలాంటి వార్తలు రాలేదు. కెరీర్ పరంగా ఇప్పుడు బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తోంది ఈ భామ.