Auto Ram Prasad Spoke Badly To Rashmi Gautam : రష్మీని రాత్రికి వస్తావా అని అడిగిన కమెడియన్.. సంచలనం రేపుతున్న ఘటన..!

NQ Staff - July 25, 2023 / 09:33 AM IST

Auto Ram Prasad Spoke Badly To Rashmi Gautam : రష్మీని రాత్రికి వస్తావా అని అడిగిన కమెడియన్.. సంచలనం రేపుతున్న ఘటన..!

Auto Ram Prasad Spoke Badly To Rashmi Gautam :

రష్మీ బుల్లితెరపై టాప్ యాంకర్ గా దూసుకుపోతోంది. ప్రస్తుతం మల్లెమాలలో మకుటం లేని యాంకర్ గా అవతరించింది. ఇటు జబర్దస్త్ అటు శ్రీదేవి డ్రామా కంపెనీ అంటూ రెండింటిలో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. అయితే అప్పుడప్పుడు బుల్లితెరపై కాస్త వల్గర్ డైలాగులు, డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువవుతున్నాయి.

కొన్ని సార్లు ఈ షోలలో కాస్టింగ్ కౌచ్ కూడా జరుగుతోందనే వాదన కూడా వినిపిస్తోంది. అమ్మాయిలను కమెడియన్లు వేధిస్తున్నారంటూ కొందరు కమెడియన్లు బయటకు వచ్చి ఆరోపణలు చేసిన ఘటనలు కూడా చూస్తున్నాం. ఇదిలా ఉండగా తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో ఒకటి రిలీజ్ అయింది.

అంతా షాక్..

ఇందులో ఆటోరామ్ ప్రసాద్ ఎప్పటిలాగే తన ఆటో పంచ్ లతో అలరించాలని ప్రయత్నాలు చేశాడు. కానీ అనుకోకుండా ఆయన చేసిన కామెంట్ దుమారం రేపుతోంది. రష్మీని చూస్తూ… రాత్రికి వస్తావా అని అడిగాడు. దాంతో ఆమె షాక్ అయిపోయింది. అదేంటి రాత్రికి ఎందుకు రమ్మంటున్నారు అని అడిగింది.

ఆయన ఏదో డబుల్ మీనింగ్ అంటున్నాడని ఇంద్రజకు అర్థం అయింది. వెంటనే ఏయ్.. అంటూ అరిచేసింది అదేనండి ఊర్లో జాతర చేయాలి రాత్రికి వస్తావా అని అడిగాను అంటూ కవర్ చేసేశాడు. దాంతో అందరూ నవ్వేశారు. కానీ ఆయన అలా అనడం ఒక రకంగా వల్గర్ గానే ఉందంటున్నారు నెటిజన్లు.

 

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us