Anu Emmanuel : అను అరాచకం ఆపేదెలా.. కంట్రోల్ చేసుకోలేకపోతున్న ఫ్యాన్స్

NQ Staff - April 17, 2022 / 03:37 PM IST

Anu Emmanuel : అను అరాచకం ఆపేదెలా.. కంట్రోల్ చేసుకోలేకపోతున్న ఫ్యాన్స్

Anu Emmanuel : అను ఇమ్మాన్యుయేల్‌.. ఈ ముద్దుగుమ్మ ఇటీవ‌లి కాలంలో తెగ ర‌చ్చ చేస్తుంది. అందం, అభిన‌యం ఉన్నాకూడా అమ్మ‌డికి అవ‌కాశాలు త‌క్కువ‌గా వ‌స్తుండ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది. తెలుగులో నటించిన తొలి చిత్రంతోనే హిట్ అందుకున్న నటి అను ఇమ్మాన్యుయేల్. నానికి జోడిగా అను నటించిన మజ్ను చిత్రం విజయం సాధించింది.

Anu Emmanuel New H0t Photos

Anu Emmanuel New H0t Photos

 

అను ఇమ్మాన్యుయేల్ గ్లామర్ పరంగా యువతని ఆకర్షించడంతో అను ఇమ్మాన్యుయేల్ మరిన్ని అవకాశాలు అందుకుంది.ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో రొమాన్స్ చేసే అవకాశం దక్కించుకుంది ఈ బ్యూటీ. ఎన్నో ఆశలు పెట్టుకున్న అజ్ఞాతవాసి చిత్రం భారీ అంచనాలతో విడుదలై తీవ్రంగా నిరాశపరిచింది.

Anu Emmanuel New H0t Photos

Anu Emmanuel New H0t Photos

ఆ తర్వాత అను.. బన్నీ సరసన నటించిన నా పేరు సూర్య చిత్రం కూడా విజయం సాధించలేదు. దీనితో రెండు భారీ చిత్రాల్లో ఆమెని దురదృష్టమే వెంటాడింది. ఈ రెండు చిత్రాలు విజయం సాధించి ఉంటే ప్రస్తుతం అను క్రేజ్ వేరుగా ఉండేది. ఇప్పటికీ అను ఇమ్మాన్యుయేల్ మంచి అవకాశాలే అందుకుంటోంది. ప్రస్తుతం అను.. అల్లు శిరీష్ కి జోడిగా ‘ప్రేమ కాదంట’ అనే చిత్రంలో నటిస్తోంది. అలాగే మహా సముద్రం అనే క్రేజీ మూవీలో కూడా అను నటిస్తున్న సంగతి తెలిసిందే.

Anu Emmanuel New H0t Photos

Anu Emmanuel New H0t Photos

గ్లామర్ పరంగా కుర్రాళ్లలో మంచి క్రేజ్ తెచ్చుకున్న నటి అను ఇమ్మాన్యుయేల్. నాజూకైన అందంతో సోషల్ మీడియాలో కుర్రాళ్లని కనువిందు చేస్తోంది. తాజాగా అను హొయలు చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి. ఒక మెరుపు తీగలా అందంతో ఆకట్టుకుంటోంది ఈ బ్యూటీ. ఎద అందాల‌తో పాటు థైస్ షోతో పిచ్చెక్కిస్తుంది. అను క్యూట్ పిక్స్ స్ట‌న్నింగ్‌గా ఉన్నాయి.

Anu Emmanuel New H0t Photos

Anu Emmanuel New H0t Photos

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us