Vishnu Priya : విష్ణు ప్రియ డ్యాన్స్ రిహార్స‌ల్‌.. ఫ్లోర్‌పై పిచ్చెక్కించిందిగా…!

Vishnu Priya : బుల్లితెర‌పై తమ గ్లామ‌ర్‌తో ర‌చ్చ చేసే భామ‌ల‌లో విష్ణు ప్రియ ఒక‌రు. నాజూకైన అందంతో సోషల్ మీడియాలో యువతకు గాలం వేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచుగా తన ఫోటోస్, డాన్స్ వీడియోస్ షేర్ చేస్తూ ఉంటుంది. అవకాశం చిక్కినప్పుడల్లా క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ టెంపరేచర్ పెంచే స్టెప్పులతో అదరగొడుతూ ఉంటుంది విష్ణు ప్రియ. ఆమె చేసే బెల్లీ డాన్స్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతూ ఉంటుంది.

anchor Vishnu Priya practicing dance
anchor Vishnu Priya practicing dance

తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో విష్ణుు ప్రియ ఓ డ్యాన్స్ కు సంబంధించిన రిహార్సల్ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో గురించి చెబుతూ ‘అభిమానుల సపోర్ట్ తో డ్యాన్స్ చేస్తున్నారు. వారంతా ఎలక్ట్రికల్ ఫ్యాన్స్, రాముస్ ఆధ్వర్యంలో నాకు ఇష్టమైన పాటకు డ్యాన్స్ చేశాను. రిహార్సల్స్‌లో బాగా కష్టపడ్డాను. కానీ కొంతమేర తప్పింది. అందుకు చాలా బాధ కలిగింది. ఏదేమైనా కొన్ని లోపాలను సరిచేసుకున్నాను.’ అంటూ తెలిపింది.

కాగా, ఈసారి విడుదల చేసిన వీడియోలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘శంకర్ దాదా జిందాబాద్’ మూవీ లోంచి ‘ఆకలేస్తే అన్నం పెడ్తా’ అనే సాంగ్ కు హాట్ స్పెప్స్ వేసింది విష్ణు ప్రియ. అప్పటికే తాను డ్యాన్స్ బాగచేయడంతో రిహార్సల్ లో అదరగొట్టింది. రీసెంట్‌గా స‌మంత ఐటెం సాంగ్‌కి స్టెప్పులేసి అల‌రించిన విష‌యం తెలిసిందే.

‘పోవే.. పోరా’ గేమ్ షోలో సుడిగాలి సుధీర్ తో కలిసి విష్ణు ప్రియ యాకంరింగ్ చేసింది. ఈ ప్రోగ్రాం తో తెలుగు ఆడియన్స్ కు చాలా దగ్గరైంది. అప్పటి నుంచి తనకు పలు సినిమాల్లో అవకాశాలు కూడా వచ్చాయి. మలయాళంలో ఒక సినిమా చేసిన ప్రియ, తెలుగులోనూ రీసెంట్ గా ‘చెక్ మేట్’ మూవీలో మెరిసింది. తన అందాలతో మైమరిపిచింది. అదేవిధంగా పలు యాడ్స్ లలో నటిచింది. అలాగే సోషల్ మీడియాలోనూ తన హాట్ ఫొటోలను ఫోస్ట్ చేస్తూ నెటిజన్లను తన వైపు తిప్పుకుంటోంది.