Anchor Vishnu Priya : విష్ణు ప్రియ చిందుల‌కు హుషారెత్తిపోతున్న కుర్ర‌కారు

Anchor Vishnu Priya : విష్ణు ప్రియ‌.. ఈ అమ్మ‌డు సినిమాల‌లో న‌టించి మంచి క్రేజ్ తెచ్చుకోవాల‌ని ఎంత‌గానో భావించింది. కాని అదృష్టం క‌లిసి రాలేదు. సుధీర్ తో పాటు పోవే పోరా అనే టీవీ షో చేయ‌గా, దీంతో పాపుల‌ర్ అయింది.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విష్ణు ప్రియా తరచుగా తన హాట్ ఫోటోస్, డ్యాన్స్ వీడియోల్ని నెటిజన్లతో పంచుకుంటూ ఉంటుంది.

heroine Deepika Padukone on her battle with corona
heroine Deepika Padukone on her battle with corona

ఆ మ‌ధ్య సమంత ఐటెం సాంగ్ ట్రెండింగ్ లో ఉండడంతో విష్ణు ప్రియా ఆ సాంగ్ కి డ్యాన్స్ చేసింది. తరచుగా బెల్లీ డ్యాన్స్ చేస్తూ విష్ణు ప్రియా కుర్రాళ్ళని హీటెక్కిస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ హిందీ పాట‌కు బెల్లీ డ్యాన్స్ చేస్తూ నెటిజ‌న్స్‌తో పాటు త‌న అభిమానుల‌ని మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది. విష్ణు ప్రియ ర‌చ్చ‌కు కుర్ర‌కారు మ‌తులు పోతున్నాయి.

ప్రస్తుతం యాంకర్స్ అంటే కేవలం మాటలతో మెప్పించేవారు మాత్రమే కాదు. గ్లామర్ తో కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఆ విషయంలో హాట్ యాంకర్స్ లిస్టులో విష్ణు ప్రియ కూడా టాప్ లిస్టులో లో ఉన్నారు అని చెప్పవచ్చు. విష్ణు ప్రియ ఎలాంటి ఫోటో పోస్ట్ చేసిన కూడా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. ఇక చాలా రోజుల తర్వాత ఆమె మరొక హాట్ డాన్స్ తో అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది అనే చెప్పాలి.

ఈటీవీ ప్లస్ లో వచ్చిన పోవే పోరా షో ద్వారా యాంకర్ గా మంచి క్రేజ్ అందుకున్న విష్ణు.. ఆ తర్వాత వివిధ రకాల రియాలిటీ షోలలో కూడా తనదైన శైలిలో యాంకరింగ్ చేసి మంచి క్రేజ్ అందుకుంది. ఖాళీగా ఉండకుండా ఇండస్ట్రీలో ఏదో ఒక పనితో ఆమె బిజీగా దర్శనమిస్తోంది.

ఈ అమ్మ‌డు షేర్ చేసిన వీడియోల‌లో కేవలం హావభావాలతోనే కాకుండా అందంతో కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది ఇక ఇటీవల కాలంలో వైరల్ అయిన విష్ణు ప్రియ బెస్ట్ వీడియోలలో ఇది కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఇక ఆమె ఫాలోవర్స్ సంఖ్య కూడా ఇటీవల భారీ స్థాయిలో పెరిగింది.