Anchor Sreemukhi Latest Beautiful Pics : జాలి లాంటి డ్రెస్సు.. బ్రా అందాలు కనిపించేలా శ్రీముఖి ఎక్స్ పోజింగ్..!

NQ Staff - July 5, 2023 / 02:20 PM IST

Anchor Sreemukhi Latest Beautiful Pics : జాలి లాంటి డ్రెస్సు.. బ్రా అందాలు కనిపించేలా శ్రీముఖి ఎక్స్ పోజింగ్..!

Anchor Sreemukhi Latest Beautiful Pics  :

శ్రీముఖి అందాలతో సోషల్ మీడియాను పేల్చేస్తోంది. తన సోయగాల మంటలు రేపుతూ కుర్రాళ్లను కాల్చిపడేస్తోంది. ఒకప్పటి కంటే ఆమె ఇప్పుడు బాగా రెచ్చిపోతోంది. ప్రస్తుతం బుల్లితెరపై తిరుగులేని క్రేజ్ తో టాప్ యాంకర్ గా దూసుకుపోతోంది. అన్ని ఛానెల్లు తిరుగుతూ.. చేతినిండా సంపాదిస్తోంది.

Anchor Sreemukhi Latest Beautiful Pics

Anchor Sreemukhi Latest Beautiful Pics

ఆమెకు ఎన్ని ఛాన్సులు వస్తున్నా సరే కాదనకుండా చేసేస్తోంది. శ్రీముఖికి ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని కొన్ని ఛానెళ్లు ఆమెకు ఎంత అడిగితే అంత ఇచ్చేస్తున్నాయి.

Anchor Sreemukhi Latest Beautiful Pics

Anchor Sreemukhi Latest Beautiful Pics

ప్రస్తుతం ఏ యాంకర్ కు లేనన్ని ఛాన్సులు కేవలం శ్రీముఖికి మాత్రమే ఉన్నాయంటే ఆమె క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

Anchor Sreemukhi Latest Beautiful Pics

Anchor Sreemukhi Latest Beautiful Pics

పెద్ద ఈవెంట్లకు హోస్ట్ గా..

పటాస్ షోతో కెరీర్ స్టార్ చేసిన ఈ భామ.. చాలా త్వరగానే ఫేమ్ తెచ్చుకుంది. ముఖ్యంగా బిగ్ బాస్ తర్వాత ఆమె రేంజ్ మారిపోయింది.

Anchor Sreemukhi Latest Beautiful Pics

Anchor Sreemukhi Latest Beautiful Pics

వరుసగా పెద్ద ఈవెంట్లకు హోస్ట్ గా చేసే అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ ఛానెల్.. ఆ ఛానెల్ అనే తేడాలు లేకుండా అన్ని ఛానెళ్లలో కనిపిస్తోంది.

Anchor Sreemukhi Latest Beautiful Pics

Anchor Sreemukhi Latest Beautiful Pics

ఇంత బిజీగా ఉన్నా సరే ఆమె అప్పుడప్పుడు కొన్ని వెకేషన్లు ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం మరో వెకేషన్ లో ఉంది. అక్కడ దిగిన ఘాటు ఫొటోలు పోస్టు చేసింది.

Anchor Sreemukhi Latest Beautiful Pics

Anchor Sreemukhi Latest Beautiful Pics

జాలి లాంటి డ్రెస్ వేసుకుని అందులో బ్రా అందాలను చూపిస్తూ చంపేసింది ఈ భామ. ఇంత ఘాటు సోకులు చూపించిన తర్వాత ఇంకెవరైనా ఊరుకుంటారా.. మీరు కూడా చూసేయండి.

Anchor Sreemukhi Latest Beautiful Pics

Anchor Sreemukhi Latest Beautiful Pics

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us