Anchor Anasuya : తెల్లటి చీరలో నడుము నాభి అందాలు చూపుతూ అనసూయ పిచ్చెక్కిస్తోంది బాబోయ్‌

NQ Staff - September 12, 2022 / 09:38 AM IST

Anchor Anasuya : తెల్లటి చీరలో నడుము నాభి అందాలు చూపుతూ అనసూయ పిచ్చెక్కిస్తోంది బాబోయ్‌

Anchor Anasuya : జబర్దస్త్‌ యాంకర్ అనసూయ ఇటీవలే ఆ కార్యక్రమానికి దూరం అయిన విషయం తెల్సిందే. ఆ షో లో పాల్గొన్న ప్రతి సారి కూడా విభిన్నమైన కాస్ట్యూమ్స్ తో అలరిస్తూ ఉండేది. అందాల విందు విషయంలో ఒక హీరోయిన్ రేంజ్ లో ఈమె హల్‌ చల్ చేసేది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Anchor Anasuya Intro Dance In White Saree

Anchor Anasuya Intro Dance In White Saree

అందాల విందు చేయాలి అంటే తాను ఒక ఇద్దరు పిల్లల తల్లిని అనే విషయాన్ని ఆమె మర్చి పోతుంది. అలా అనసూయ పెళ్లి కాని హీరోయిన్ మాదిరిగానే స్కిన్ షో చేస్తుంది. తాజాగా ఒక వీడియో ఈమెది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

హీరోయిన్ గా అవకాశాలు వచ్చినా రాకున్నా రకరకాల పాత్రలతో ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం తెల్సిందే. ముద్దుగుమ్మ అనసూయ తాజా వీడియోలో తెల్ల చీర కట్టుకుని ఎల్లో బ్లౌజ్ వేసుకుని నడుము నాభి అందాలను చూపిస్తూ ఈమె చేసిన సందడి అంతా ఇంతా కాదు.

అనసూయ సహజంగానే అందంగా ఉంటారు. అలాంటి అనసూయ ఇలా తెల్ల చీర కట్టులో చూస్తూ ఉంటే పిచ్చెక్కినంత పని అవుతుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అనసూయ తెల్లటి చీర అందాలను మీరు ఒక లుక్కేయండి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us