Anasuya Bharadwaj : అర్ధరాత్రి మొదలు పెట్టి.. తెల్లవార్లూ అదే పని.. అలసిపోయానంటున్న అనసూయ..!

NQ Staff - June 22, 2023 / 09:29 AM IST

Anasuya Bharadwaj : అర్ధరాత్రి మొదలు పెట్టి.. తెల్లవార్లూ అదే పని.. అలసిపోయానంటున్న అనసూయ..!

Anasuya Bharadwaj : అనసూయ ఈ నడుమ ఏం మాట్లాడినా సరే అది క్షణాల్లో వైరల్  అయిపోతోంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమె గొడవ మొదలైనప్పటి నుంచే ఇలాంటి కాంట్రవర్సీల్లో ఎక్కువగా ఇరుక్కుంటోంది. కానీ మొన్న విమానం మూవీ ప్రమోషన్స్ లో ఇక గొడవలకు దూరంగా ఉంటానని తెలిపింది ఈ ముద్దుగుమ్మ.

అయితే ఇప్పుడు అనసూయ తాజాగా చేసిన ఇన్ స్టా పోస్టు మళ్లీ వైరల్ అవుతోంది. ఇందులో ఆమె అర్ధరాత్రి మొదలు పెడితే తెల్లవారే దాకా నాన్ స్టాప్ గా షూటింగ్ చేశారంటూ కామెంట్లు చేసింది అనసూయ. తనకు చాలా గొప్ప పాత్ర దక్కిందని.. ఇలాంటి పాత్రలు ఇస్తున్న మేకర్స్ కు, దర్శకులకు థాంక్స్ చెప్పింది.

Anasuya Bharadwaj Made Interesting Post On Social Media

Anasuya Bharadwaj Made Interesting Post On Social Media

అయితే తాను నటిస్తున్న కొత్త ప్రాజెక్ట్ ఏంటనేది మాత్రం చెప్పలేదు. అయితే మొదట ఈ పోస్టును చూసిన వారంతా.. తెల్లవార్లూ అదే పని అంటే.. కొంపదీసి వాళ్ల ఆయనతో అదే పని చేస్తుందేమో అన్నట్టు అర్థం చేసుకుని నెగెటివ్ కామెంట్లు పెట్టారు. దాంతో ఆమె మళ్లీ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.

ఇక రీసెంట్ గా ఆమె నటించిన విమానం మూవీ మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. దీని తర్వాత కూడా ఆమెకు వరుసగా బోల్డ్ పాత్రలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us