Ananya Nagalla : అనన్య అందమే.! అజంతా శిల్ప సౌందర్యమే.!

NQ Staff - September 17, 2022 / 07:28 PM IST

Ananya Nagalla  : అనన్య అందమే.! అజంతా శిల్ప సౌందర్యమే.!

Ananya Nagalla  : తెలుగమ్మాయ్ అనన్యా నాగళ్లకు స్టైలింగ్‌లో మంచి టేస్ట్ వుంది. తాజాగా తన టేస్ట్ అంతా రంగరించి ఓ స్పెషల్ ఫోటో షూట్‌కి తెర లేపింది. బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్‌లో అనన్యా నాగళ్ల అందాలు మగజాతి ఆణిముత్యాల్ని సైతం మెస్మరైజ్ చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదేమో.

Ananya Nagalla Latest Saree Beautiful Photos

Ananya Nagalla Latest Saree Beautiful Photos

 

తాజాగా అనన్యా నాగళ్ల సైమా అవార్డ్స్ ఫంక్షన్‌లో మెరిసింది. బ్లాక్ శారీలో హాట్ అప్పీల్ అదిరిపోయేలా లుక్ డిజైన్ చేయించుకుంది. హుందాతనానికి హుందాతనం చూపిస్తోంది. అలాగే, హాట్ అప్పీల్ ఎక్కడా మిస్ కాకుండా జాగ్రత్త పడింది.

Ananya Nagalla Latest Saree Beautiful Photos

Ananya Nagalla Latest Saree Beautiful Photos

ఓహో గులాబీ బాలా..

బ్లాక్ చెమ్కీ శారీలో రిచ్ బ్యాక్‌గ్రౌండ్‌లో అనన్యా నాగళ్ల మెరిసిపోయింది. సిగ్గులొలుకుతూ కెమెరాకి పోజులిచ్చింది. ఏ పోజుకు ఆ పోజే అన్నట్లుగా తనతో తానే పోటీ పడుతోంది ఈ ఫోటోల్లో అనన్యా నాగళ్ల.

Ananya Nagalla Latest Saree Beautiful Photos

Ananya Nagalla Latest Saree Beautiful Photos

రోజీ లిప్ప్, డింపుల్ ఛిన్ అన్న చందాన క్యూట్‌గా ఎట్రాక్ట్ చేస్తూనే ఎర్ర గులాబీ రంగు పెదాలతో కుర్రోళ్లను టెంప్ట్ చేస్తోంది.

Ananya Nagalla Latest Saree Beautiful Photos

Ananya Nagalla Latest Saree Beautiful Photos

బ్లాక్ కలర్ శారీకి, రెడ్ కలర్ చెవి దుద్దులు అనన్యా అందాన్ని బాగా ఎలివేట్ చేస్తున్నాయ్.

Ananya Nagalla Latest Saree Beautiful Photos

Ananya Nagalla Latest Saree Beautiful Photos

ఆ కొప్పులోని గులాబీ అనన్యా అందంలో నాకూ భాగం వుందన్నట్లుగా తొంగి చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక క్లీవేజ్ సోయగాలు కుర్రోళ్లకు స్పెషల్ గ్లామర్ కిక్ ఇస్తున్నాయనాలె.

Ananya Nagalla Latest Saree Beautiful Photos

Ananya Nagalla Latest Saree Beautiful Photos

అనన్యా నాగళ్ల సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ‘శాకుంతలం’ సినిమాలో నటిస్తోంది అనన్యా. సమంత లీడ్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో అనన్యా ఓ స్టన్నింగ్ రోల్ పోషిస్తోంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us