Amyra Dastur : అమైరా దస్తూర్ బీచ్ వైబ్స్.! సాగర తీరాన అందాల జలతారా.!
NQ Staff - December 12, 2022 / 11:58 AM IST

Amyra Dastur : ‘మనసుకు నచ్చింది’ సినిమాతో తెలుగులో హీరోయిన్గా నటించిన ముద్దుగుమ్మ అమైరా దస్తూర్. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో చాలా అందంగా హాట్‌గా కనిపించి కుర్రోళ్లకు బాగా కనెక్ట్ అయ్యింది అమైరా దస్తూర్.

Amyra Dastur Latest Bikini Cute Photos
అ తర్వాత ‘రాజుగాడు’ సినిమాతో రాజ్ తరుణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ రెండు సినిమాలూ అమైరాకి ఆశించిన స్థాయిలో విజయం దక్కించలేదు.

Amyra Dastur Latest Bikini Cute Photos
సాగర తీరంలో అమైరా.. అలల మాటున అలా అలా.!
నిజానికి అంతకు ముందే, ఇంటర్నేషనల్ స్థాయిలో జాకీచాన్ సినిమా ‘కుంగ్ ఫూ యోగా’లో అమైరా దస్తూర్ నటించింది. యోగా బ్యూటీ. మంచి ఫిగర్. అయినా అదృష్టం అమైరా ఆమడ దూరంలోనే ఆగిపోతోంది.

Amyra Dastur Latest Bikini Cute Photos
దాంతో వెండితెరపై స్టార్డమ్ దిశగా జోరు చూపించలేకపోతోంది. కానీ, సోషల్ మీడియాలో అమైరా దస్తూర్ చేసే సందడి అంతా ఇంతా కాదు. ఎప్పటి కప్పుడే హాట్ ఫోటో షూట్లతో పిచ్చెక్కించేస్తుంది అమైరా దస్తూర్.

Amyra Dastur Latest Bikini Cute Photos
వర్కవుట్ వీడియోలతో వేడి పుట్టిస్తుంటుంది. బికినీ పోజులతో మోజు పెంచేస్తుంటుంది. ఆ మాటకొస్తే, అమైరా దస్తూర్ ఏం చేసినా గ్లామర్ సెగలు పొంగి పొర్లాల్సిందే.

Amyra Dastur Latest Bikini Cute Photos
తాజాగా పింక్ బికినీలో అమైరా దస్తూర్ బీచ్ ఒడ్డున చేస్తున్న గ్లామర్ సందడి కుర్రోళ్లలో కేక పుట్టిస్తోంది.

Amyra Dastur Latest Bikini Cute Photos
‘సాగరతీరాన, సంధ్యా సమయాన..’ అంటూ ఊహా లోకాల్లో తేలిపోతున్నారు ఈ పోజుల్లో అమైరాని చూస్తూ నెటిజనం.