Amritha Aiyer : అమృతా అయ్యర్.! పింక్ హాట్ బాస్ లేడీ.! స్టన్నింగ్ లుక్స్‌లో పిచ్చెక్కిస్తోన్న ప్రదీప్ హీరోయిన్.!
NQ Staff - October 31, 2022 / 10:08 PM IST

Amritha Aiyer : ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ముద్దుగుమ్మ అమృతా అయ్యర్. ప్రదీప్ హీరోయిన్‌గా సినిమా రిలీజ్‌కి ముందే క్రేజ్ దక్కించుకుందీ అందాల బెంగుళూర్ బ్యూటీ.
‘నీలీ నీలి ఆకాశం ఇద్దామనుకున్నా..’ అంటూ అమ్మడి అందాన్ని వర్ణిస్తూ ప్రదీప్ మాచిరాజు చేసిన హంగామాకి యూత్ తెగ కనెక్ట్ అయిపోయారు. సినిమాలో ప్రదీప్ కలల రాణి కాదు, యూత్‌కి కలల రాణిగా మారిపోయింది అమృతా అయ్యర్.
బ్యూటీ ఆఫ్ ఇన్నోసెన్స్..
సోషల్ మీడియాలో అమృతా అయ్యర్ విపరీతమైన ఫాలోయింగ్ దక్కించుకుంది. అది ఆ పాట వల్ల కావచ్చు. లేదంటే, ఇంకేదైనా కారణం కావచ్చు. చాలా తక్కువగానే కనిపిస్తుంటుంది కానీ, ఎప్పుడు కనిపించినా అమృతా అయ్యర్ ఫోటోలకున్న క్రేజ్ వేరే లెవల్‌లో వుంటుంది.
తాజాగా పింక్ కలర్ సూట్ ధరించి బాస్ లేడీ గెటప్‌లో సోషల్ ఫ్యాన్స్‌కి దర్శనమిచ్చింది అమృతా అయ్యర్. అసలే పింక్. ఆ పై బ్రైట్ లుక్.. అక్కడితో ఆగలేదు. అమాయకంగా చూస్తూనే ఆవగా క్లీవేజ్ అందాల్ని ఆరేసేస్తోంది అమృతా అయ్యర్.
అందుకే ఈ పిక్స్‌కి నెట్టింట్లో వస్తున్న రెస్పాన్స్ అహో మాటల్లేవ్. మాట్లాడుకోవడాల్లేవ్. ఇక ఛాన్సుల విషయానికి వస్తే, తెలుగులో మూడు నాలుగు ప్రాజెక్టులతో బిజీగా వుంది అమృతా అయ్యర్. ‘కాఫీ విత్ కాదల్’ అనే సినిమా ప్రమోషన్లలో భాగంగా అమృతా అయ్యర్ ఇదిగో ఈ హాట్ అవతార్‌లో దర్శనమిచ్చింది నెటిజనానికి.

Amritha aiyer new cute photos