Amala Paul : అమ‌లాపాల్ బోల్డ్ లుక్స్‌కి ఎవ‌రైన ఫిదా కావ‌ల్సిందే..!

Amala Paul : బోల్డ్ బ్యూటీ అమ‌లాపాల్ ప్ర‌స్తుతం క్రేజీ హీరోయిన్‌గా మారింది. ఈ ముద్దుగుమ్మ కెరీర్ ఆరంభంలో ఎక్కువగా కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేసింది. కానీ ప్రస్తుతం ఆమె బోల్డ్ పాత్రలు ఎంచుకుంటూ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. దర్శకులు కూడా అలాంటి కథలతోనే ఆమెని అప్రోచ్ అవుతున్నారు. వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులను తట్టుకుని, నటిగా ముందుకు సాగే ప్రయత్నం గట్టిగా చేస్తోంది.

Amala Paul super h0t photo shoot
Amala Paul super h0t photo shoot

అమ‌లాపాల్ కేవలం సినిమాలకే పరిమితమై పోకుండా ఆంథాలజీలు, వెబ్ సీరిస్ లకూ సై అంటోంది. ఇప్పటికే తెలుగులో ‘కుడిఎడమైతే’ వెబ్ సీరిస్ చేసిన అమలాపాల్ తాజాగా హిందీలోనూ ఓ వెబ్ సీరిస్ చేసింది. అదే ‘రంజిష్‌ హీ సహీ’. జనవరి 13 నుండి వూట్ ఓటీటీలో ప్రసారం కాబోతున్న ఈ వెబ్ సీరిస్ ట్రైలర్ సోషల్ మీడియాలో యూత్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Amala Paul super h0t photo shoot
Amala Paul super h0t photo shoot

అమలాపాల్‌ ఇంటర్నెట్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇప్పుడు సినిమా మాధ్యమానికి, ఎంటర్‌టైన్‌మెంట్‌కి సంబంధించి ప్రధానంగా సోషల్‌ మీడియా కీలక పాత్ర పోషిస్తుంది. సెలబ్రిటీలు పెట్టే ప్రతి పోస్ట్ వైరల్‌గా మారడం, ఎక్కువ మందికి రీచ్‌ కావడం విశేషం. దీంతో సెలబ్రిటీలంతా సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటున్నారు. అమలాపాల్‌ సైతం మరింత చురుకుగా ఉంటోంది.

Amala Paul super h0t photo shoot
Amala Paul super h0t photo shoot

అమ‌లాపాల్ న‌టిగా త‌న‌లో కొత్త‌ద‌నాన్ని ఆవిష్క‌రిస్తూనే గ్లామర్‌ ఫోటోలతో కనువిందు చేస్తుంది అమలాపాల్‌. జిబ్రాని పోలిన ప్యాంట్‌ ధరించి హోయలు పోయింది. బికినీ బ్లౌజ్‌లో కనువిందు చేస్తుంది. మైండ్‌ బ్లోయింగ్‌ పోజులతో కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. ఎద అందాల విందుతో నెటిజన్లకి ఫెస్టివల్‌ ట్రీట్‌నిచ్చింది అమలాపాల్‌.

Amala Paul super h0t photo shoot
Amala Paul super h0t photo shoot

ప్రస్తుతం అమలాపాల్‌ పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్ల మతిపోగొడుతున్నాయి. నెట్టింట మంటలు పుట్టిస్తున్నాయి. సంక్రాంతి పండగ ముందే వచ్చిందంటున్నారు నెటిజన్లు. అమ‌లాపాల్ పిక్స్ చూసి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతున్నారు.