Alluarjun : బ్రాండ్ అంబాసిడర్ అల్లు అర్జున్. త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో ‘కమర్సియల్ యాడ్’.!

NQ Staff - July 26, 2022 / 06:00 PM IST

Alluarjun : బ్రాండ్ అంబాసిడర్ అల్లు అర్జున్. త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో ‘కమర్సియల్ యాడ్’.!

Alluarjun : టాలీవుడ్‌కి సంబంధించినంతవరకు ‘నెంబర్ వన్ బ్రాండ్ అంబాసిడర్’ ఇటీవలి కాలంలో ఎవరు.? అంటే, ఠక్కున గుర్తుకొచ్చే సమాధానం అల్లు అర్జున్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్, యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ తదితరులూ పలు రకాల సంస్థల తరఫున బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేస్తున్నా, అందరిలోకీ అల్లు అర్జున్ టాప్.

Alluarjun surprised By Attending ad Shoot

Alluarjun surprised By Attending ad Shoot

 

ఇటీవలే ఓ యాడ్ షూట్ కోసం దర్శకుడు హరీష్ శంకర్‌తో కలిసి పనిచేసిన అల్లు అర్జున్, తాజాగా మరో యాడ్ షూట్‌కి హాజరయి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

Alluarjun surprised By Attending ad Shoot

Alluarjun surprised By Attending ad Shoot

‘అల వైకుంటపురములో’ కాంబినేషన్.!

Alluarjun surprised By Attending ad Shoot

Alluarjun surprised By Attending ad Shoot

తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రాన్నిచ్చిన (‘పుష్ప’కి ముందు) ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ తాజాగా నటించాడు. అది కూడా ఓ యాడ్ షూట్ కోసం కావడం గమనార్హం. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ కమర్షియల్ యాడ్ చిత్రీకరణ జరిగింది.
ఐకాన్ స్టార్.. అని పేరు మార్చుకున్నాడుగానీ, అల్లు అర్జున్‌కి స్టైలిష్ స్టార్.. అన్న బిరుదే బావుంటుంది.

Alluarjun surprised By Attending ad Shoot

Alluarjun surprised By Attending ad Shoot

ఆ విషయం అల్లు అర్జున్ తాజా స్టైలింగ్ చూస్తే అర్థమవుతుంది. త్రవిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ కమర్షియల్ యాడ్ చాలా బాగా వచ్చిందనేది ఇన్‌సైడ్ సోర్సెస్ చెబుతున్నమాట. త్రివిక్రమ్ గతంలోనూ పలు ప్రకటనలకు దర్శకత్వం వహించాడు.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us