Connect with us

Entertainment

సాయి ధరమ్ తేజ్ పెళ్లి ఫిక్స్

Published

on

Share the News from here

తెలుగు సినీ ఇండస్ట్రీలో యువ హీరోలు అందరు కూడా పెళ్లిళ్లు చేసుకొని ఓ ఇంటి వాళ్ళు అవుతున్నారు. ఇక ఇప్పటికే నిఖిల్, నితిన్, రానా పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. ఇక విల్లా దారిలోనే మరో హీరో పయనమయ్యాడు. అయితే మెగా అల్లుడు హీరో సాయి ధరమ్ తేజ్ కూడా పెళ్ళికి సిద్ధమయ్యాడని సినీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. అయితే తేజ్ అమ్మ గారు కుదుర్చిన తమ బంధువుల అమ్మాయినే పెళ్లి చేసుకుబోతున్నాడు అంట.

ఇక ముందుగా సాయి తేజ్ అమ్మ గారు ఆ సంబంధం చూసి అంత సెట్ అయ్యాక, ఈ విషయాన్నీ తమ అన్నయ్య మెగా స్టార్ చిరంజీవికి తెలిపింది అంట. అందుకు మెగా స్టార్ కూడా ఓకే చెప్పాడు అని తెలుస్తుంది. ఇక నవంబర్ లో సాయి ధరమ్ తేజ్ వివాహం జరగనుందని వార్తలు వస్తున్నాయి. మరి సాయి తేజ్ అధికారికంగా తన పెళ్లి గురించి క్లారిటీ ఎప్పుడు ఇస్తాడో.. అని తన అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Do NOT follow this link or you will be banned from the site!