Connect with us

Entertainment

లవకుశ నాగరాజు మృతి

Published

on

Share the News from here

పౌరాణిక చలనచిత్రం ‘లవకుశ’ సినిమాలో లవుడు పాత్రలో నటించిన నాగరాజు కన్నుమూశారు. అయితే కొద్దికాలంగా నాగరాజు శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. దీనితో ఈ రోజు ఉదయం హైదరాబాద్‌ లోని గాంధీనగర్‌లో తన స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. అయితే లవకుశ సినిమాలో లవుడిగా నాగరాజు నటించారు. అలాగే కుశుడిగా సుబ్రహ్మణ్యం నటించారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా లవకుశ, భక్త రామదాసు చిత్రాలలో ఆయన నటించారు. అయితే ఆయన సుమారుగా 300 సినిమాలలో నటించారు. ఇక ఆయన మృతి పట్ల సినిమా పరిశ్రమలో పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Do NOT follow this link or you will be banned from the site!