డబ్బులిస్తే ఆ ఫ్లైట్ లో ఎయిర్ హెస్టెస్ ఏమైనా చేస్తారాట..సెక్సీ ఆఫర్

Samsthi 2210 - November 30, 2020 / 08:41 PM IST

డబ్బులిస్తే ఆ ఫ్లైట్ లో ఎయిర్  హెస్టెస్ ఏమైనా చేస్తారాట..సెక్సీ ఆఫర్

విమానంలో ఎయిర్ హెస్టెస్ భలే అందంగా ఉంటారు కదా..ఆగండాగండి అందగా ఉండేవాళ్లకే ఎయిర్ హోస్టెస్ జాబ్ ఇస్తారు. ఎంతో అందంగా ఉండే ఎయిర్ హెస్టెస్..అంతే సహనంగా కస్టమర్లకు సేవలు అందించాలి. ప్రయాణీకులు కాస్త అతి చేసిన భరించాలి. వారు ప్రపోజ్ చేసినా నవ్వుతూ తిరస్కరించాలి. ఎయిర్ హెస్టెస్ ఇచ్చే వైన్ తో పాటు ధైర్యంతో ప్రయాణం హాయిగా సాగిపోతుంది. అయితే ఓ ఎయిర్ హోస్టెస్ ఏకంగా విమానంలో యాపారం షురూ చేసింది. దీంతో సదరు విమానయాన సంస్థ ఊహకందని కష్టాల్లో చిక్కుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. యూకేకు చెందిన బ్రిటీష్ ఎయిర్‌వేస్‌లో ఎయిర్ హోస్టేస్ గా పనిచేస్తున్న యువతి సామాజిక మాధ్యమాల వేదికగా కొత్త వ్యాపారానికి తెరలేపింది. విమానంలో కేవలం ఫుడ్, వైన్ మాత్రమే కాదు.. అడల్ట్ ఎంటర్‌టైన్మెంట్ కూడా అందిస్తానంటూ తన బ్లాగ్‌లో పోస్ట్ చేస్తోంది. అందుకు కాస్త డబ్బులు ముట్టుజెప్పాలని కోరింది. అయితే ఆమె వ్యాపారం ఏంటంటే తాను వాడిన అండర్ గార్మెంట్లను అమ్మడం. ఇప్పటికే ఎంతో మంది వాటిని కొనుగోలు కూడా చేశారట. ‘‘విమానంలో ప్రయాణించేప్పుడు మీకు ఏమైనా అడల్డ్ వినోదం కావాలనిపిస్తే.. నాకు కొంచెం డబ్బు ఇవ్వండి. మీకు ఒక కొత్త అనుభూతి చూపిస్తా’’ అని పేర్కొంది. ఈ సర్వీస్‌కు సంబంధించిన ప్రకటనలను ఆమె సామాజిక మాధ్యమాల్లో సైతం ప్రచారం చేయడం ప్రారంభించింది. ఈ సమాచారం బ్రిటీష్ ఎయిర్‌వేస్ కంపెనీకి తెలియడంతో అధికారులు ఆమెను గుర్తించడానికి ప్రయత్నాలు మొదలెట్టారు. ఆ బ్లాగ్‌లో ఆమె తన నేమ్, ఫోటో సహా ఇతర వివరాలు వెల్లడించలేదు.

అందులో ఆమె కేవలం తన కాళ్లు, పాదాల ఫొటోలు మాత్రమే అప్ లోడ్ చేసింది. ప్రయాణ సమయంలో పాసింజర్స్ కోరితే సెక్స్ సర్వీస్ కు కూడా రెడీ ఆమె చెప్పినట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. తన అండర్ గార్మెంట్లను రూ.2465కు అమ్ముతున్నట్లు తెలిసింది. సెక్యూరిటీ మొత్తంగా సుమారు రూ.4800 పైగా పే చెయ్యాలని కోరినట్లు సదరు వార్తా సంస్థ వివరించింది. అయితే, కస్టమర్లు విమానంలో పూర్తి స్థాయిలో సెక్స్ చేయడం కుదరదని, లండన్‌లో హోటల్ బుక్ చేసి వివరాలు చెబుతానంటూ ఆమె అనౌన్స్ చేసినట్లు యూకే మీడియా వెల్లడించింది. ఈ నేపథ్యంలో బ్రిటీష్ ఎయిర్‌వేస్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆమె నిజంగానే ఎయిర్ హోస్టెస్సేనా? లేదా అలా చెప్తూ వ్యాపారం చేస్తుందా అనే విషయాలు విచారణలో తెలియనున్నాయి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us