Connect with us

Health

భారత్ లో కరోనా ఉగ్రరూపం

Published

on

Share the News from here

ప్రపంచాన్ని కరోనా మహమ్మరి వణికిస్తోంది. ఇక భారత్ లోను ఈ మహమ్మారి రోజురోజుకు దారుణంగా విస్తరిస్తుంది. అయితే తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇక గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 93,337 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 53,08,015కు చేరుకుంది.

అలాగే గత 24 గంటలలో కరోనా దాటికి 1,247 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 85వేల 619కి పెరిగింది. ఇక ప్రపంచంలోనే కరోనా కేసుల్లో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, భారత్ రెండవ స్థానంలో కొనసాగుతుంది.

Do NOT follow this link or you will be banned from the site!