horosocpe : ఫిబ్రవరి 3rd 2021 రాశిఫ‌లాలు : పై అధికారులతో జాగ్రత్తగా ఉండండి !

Horoscope today march 4th 2021 daily horoscope in telugu
Horoscope today march 4th 2021 daily horoscope in telugu

మేష రాశి : వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త !

horosocpe : ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. అనుకూలమైన వాతావరణంలో కుటుంబ సభ్యులతో చర్చలు, శుభకార్య ప్రయత్నాలు. ఈరోజు వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. వివాదాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు బాగా శ్రమించాల్సిన సమయం. పెద్దల సలహలు విని ప్రయోజనం పొందుతారు. వైవాహికంగా బాగుంటుంది. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీ అయ్యప్ప స్వామి ఆరాధన చేయండి.

వృషభరాశి : ఈరోజు ఆర్థికంగా బాగుంటుంది !

ఈరోజు శుభకరంగా ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు, పాత మిత్రులను కలుసుకుంటారు. ఆఫీస్‌లో ఇబ్బందులు రావచ్చు జాగ్రత్త. మాటపట్టింపులకు దూరంగా ఉండండి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీరామ రక్ష స్తోత్ర్ం పారాయణం చేయండి.

మిధునరాశి : ఈరోజు బంధువుల రాకతో బిజీగా గడుపుతారు !

ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఆర్థికంగా సాదారణంగా ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవాల్సిన సమయం. బంధువుల రాకతో బిజీగా గడుపుతారు.కుటుంబ సభ్యులు అందరూ కలసి ముఖ్యవిషయాలను చర్చిస్తారు. ఆఫీస్లో శ్రమ, ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులకు సాధారణంగా ఉంటుంది. శుభ ఫలితాల కోసం శని గ్రహాన్ని ఆరాధించండి.

కర్కాటకరాశి : పనుల్లో జాప్యం కలుగుతుంది !

ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. పనులు నెమ్మదిగా అంటే జాప్యం కలుగుతుంది. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. ఆఫీస్‌లో శ్రమకు తగ్గ ఫలితం ఉండదు. సోదరీ, సోదరులతో విభేదాల. వ్యాపారులకు కొంచెం నిరాశజనకంగా ఉంటుంది. విద్యార్థులు బాగా శ్రమించాల్సిన రోజు. శుభఫలితాల కోసం నవగ్రహారాధన చేయండి.

horosocpe : సింహరాశి: పాత బకాయిలు వసూలు కావు !

ఈరోజు అనుకూలమైన రోజు. ఆర్థికంగా పర్వాలేదు కానీ పాత బకాయిలు వసూలు కావు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఆఫీస్‌లో ఎంత శ్రమించినా విలువు ఉండని రోజు.విద్యార్థులకు చదువు పై శ్రద్ధ పెట్టలేని స్థితి. వివాహం అయినవారిక్ ఆనందం కలుగుతుంది. మంచి ఫలితాల కోసం శ్రీరామ రక్ష స్తోత్రం పారాయణం చేయండి.

కన్యారాశి : వ్యాపారులకు లాభాలు వస్తాయి !

ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఆర్థికంగా సాధారఠణంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో చిన్నచిన్నసమస్యలు రావచ్చు. ఆఫీస్‌లో సాధారణంగా ఉంటుంది. విద్యార్థులకు సాధారణంగా ఉంటుంది. వైవాహికంగా సంతోషంగా ఉంటుంది. అనుకూలమైన ఫలితాల శ్రీశివాభిషేకం చేయించండి.

తులారాశి : విద్యార్థులకు ప్రతికూలంగా ఉంటుంది !

ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు, రుణప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు. ఆపీస్‌లో పై అధికారులతో విబేధాలు, వత్తిడి, అనుకోని చోట నుంచి వత్తిడి. విద్యార్థులకు ప్రతికూలంగా ఉంటుంది. వైవాహికంగా బాగుంటుంది. అనుకూల ఫలితాల కోసం శ్రీలక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

వృశ్చికరాశి : వ్యాపారులకు సాధారణ లాభాలు !

ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఆర్థికంగా పర్వాలేదు,. వ్యాపారులకు సాధారణ లాభాలు వస్తాయి,. కుటుంబ సభ్యుల నుంచి ఇబ్బందులు చివరకు పెద్దల సలహాతో సద్దుమనుగుతాయి. విద్యార్థులకు శ్రమించాల్సిన సమయం. ఆపీస్లో బాగుంటుంది. బంధువులతో విబేధాలు, వైవాహికంగా సాధారణంగా ఉంటుంది. మంచి ఫలితాల కోసం గోసేవ చేయండి.

ధనుస్సురాశి : పై అధికారులతో జాగ్రత్తగా ఉండండి !

ఈరోజు అనుకోని మలుపులతో గడుస్తుంది. ఆర్థికంగా పర్వాలేదు కానీ రాత్రికల్లా ఆర్థిక ఇబ్బందులు రావచ్చు. ఆఫీస్‌లో ఎవరిని నమ్మకండి. పై అధికారులతో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యుల మధ్య చిన్నచిన్నసమస్యలు, విద్యార్థులకు అనుకోని ఇబ్బందులు, వైవాహికంగా బాగుంటుంది. శుభ ఫలితాల కోసం శ్రీకృష్ణ ఆరాధన చేయండి.

మకరరాశి : వ్యాపారులకు లాభాలు !

ఈరోజు అనుకూలమైన రోజు. ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారులకు లాభాలు. కుటుంబ సభ్యులతో ముఖ్యవిషయం చర్చిస్తారు. గృహ కొనుగోలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆఫీస్‌లో బాగుంటుంది. పై అధికారుల ప్రశంసలు. విద్యార్థులకు అనుకూలమైన రోజు. వైవాహికంగా బాగుంటుంది. మంచిఫలితాల కోసం శ్రీలక్ష్మీగణపతి ఆరాధన చేయండి,

కుంభరాశి : ఆర్థికంగా నిరాశజనకంగా ఉంటుంది !

ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఆర్థికంగా నిరాశజనకంగా ఉంటుంది. వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది. రియల్‌ ఎస్టేట్‌లో లాభదాయకం.. కుటుంబ సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. విద్యార్థులకు శ్రమించాల్సిన పరిస్థితి. వైవాహికంగా బాగుండదు. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీరామ రక్ష స్తోత్రం పారాయణం చేయండి.

మీనరాశి : విద్యార్థులకు బాగా శ్రమ !

ఈరోజు ఇబ్బందులు, లాభాలు రెండు వస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారులకు లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో ముఖ్యవిషయాలు చర్చిస్తారు. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది విద్యార్థులకు బాగా శ్రమ. వైవాహికంగా బాగుంటుంది. అనుకోని చోట నుంచి శుభవార్తలు వింటారు. శుభఫలితాల కోసం శ్రీగణపతి ఆరాధన చేయండి.

Advertisement