Horoscope : మార్చి 30th 2021 రాశిఫలాలు : అధిక లాభాలు కలుగుతాయి !

Tech Desk-2 - March 30, 2021 / 03:00 AM IST

Horoscope :  మార్చి 30th 2021 రాశిఫలాలు : అధిక లాభాలు కలుగుతాయి !

మేషరాశి: అధిక లాభాలు వస్తాయి !

Horoscope : ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. ధనలాభం కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. వ్యాపారులకు అధిక లాభాలు వస్తాయి. నూతన గ్రహాన్ని కొనుగోలు చేస్తారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు.
ఈరోజు గణేశ స్తోత్రం పారాయణం చేయండి.

వృషభ రాశి: ప్రయాణ లాభాలు కలుగుతాయి !

ఈ రోజు బాగుంటుంది. విద్యార్థులు తోటి స్నేహితులతో కలిసి కష్టపడి చదువుకుంటారు. ఉద్యోగస్తుల కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ప్రయాణ లాభాలు కలుగుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో స్నేహితులతో సఖ్యతగా, ఆనందంగా ఉంటారు. రుణ బాధలు తీరిపోతాయి. గతంలో ఉన్న అనారోగ్యానికి తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు.
ఈరోజు శ్రీ హయగ్రీవ స్తోత్రం పారాయణం చేయండి.

మిధున రాశి: స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో అనుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. విద్యార్థులు కష్టపడి చదివి పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. పరిచయాలు ఏర్పడతాయి. సంతోషంగా ఉంటారు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార విస్తరణ అనుకూలిస్తుంది. అధిక లాభాలు కలుగుతాయి. ఈరోజు దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి.

కర్కాటక రాశి: అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. విలువైన పత్రాల మీద సంతకాలు చేయడం వల్ల నష్టపోతారు. విద్యార్థులు పెద్ద వారి మాటలను పెడచెవిన పెట్టి చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోతారు. వ్యాపారాల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. నష్టం కలుగుతుంది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పని వత్తిడి పెరుగుతుంది. తప్పు చేసే వ్యక్తులను ప్రోత్సహించడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఈ రోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

సింహరాశి : అధిక లాభాలు కలుగుతాయి !

ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. రుణ బాధలు తీరిపోతాయి. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. ధన యోగం కలుగుతుంది. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రయాణ సౌకర్యం కలుగుతుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. పోటీ పరీక్షలో ఉన్నత శ్రేణి మార్కు్లు పొందుతారు. వ్యాపార భాగస్వాముల వల్ల అధిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు పదోన్నతి పొందుతారు. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

Horoscope today march 30th 2021 daily horoscope in telugu

Horoscope today march 30th 2021 daily horoscope in telugu

కన్యారాశి: శత్రువులు కూడా మిత్రులు అవుతారు !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. గతంలో పోగొట్టుకున్న డబ్బును గౌరవాన్ని తిరిగి పొందుతారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. ముఖ్యమైన విషయాల్లో స్నేహితుల సహకారం పొందుతారు. ఉద్యోగస్తులు కార్యాలయంలో తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు పొందుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. అధిక లాభాలు కలుగుతాయి. విద్యార్థులు కష్టపడి చదివి తర్వాత ప్రయోగాలు చేస్తారు. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉంటారు. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. ధనలాభం కలుగుతుంది. ఈరోజు షట్పది స్తోత్రం పారాయణం తీసుకోండి.

Horoscope : తులారాశి: అధిక లాభాలు కలుగుతాయి !

‌ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో సమయపాలన పాటించి పనిభారం తగ్గించుకుంటారు. ఆనందంగా ఉంటారు. వ్యాపారాలు అధిక లాభాలు కలుగుతాయి. ప్రయాణ అనుకూలత ఏర్పడుతుంది. విహార యాత్రలు చేస్తారు. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. ఈరోజు శ్రీ ఆంజనేయ స్వామిని ఆరాధించండి.

వృశ్చికరాశి: ఈరోజు అనుకూలంగా లేదు !

మీ ఉన్న రహస్యాలని బయటకు చెప్పడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో అనుకూలత కోల్పోతారు. వ్యాపారాల్లో ఒడిదుడుకుల వల్ల నష్టం కలుగుతుంది. విద్యార్థుల స్నేహితుల వల్ల చదువును నిర్లక్ష్యం చేస్తారు. ఈరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి. దగ్గర్లో ఉన్న ఆలయానికి వెళ్లి నవగ్రహాలకు 11 ప్రదక్షిణలు చేయండి.

ధనస్సురాశి: ధనాభివృద్ధి కలుగుతుంది !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. ధనాభివృద్ధి కలుగుతుంది. ప్రయాణ ఇబ్బందులు తొలగిపోతాయి. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పై అధికారుల మన్ననలు పొందుతారు. వ్యాపారాల్లో ఊహించని ధనలాభం కలుగుతుంది. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. మీ మాట తీరు వల్ల అందరూ మిమ్మల్ని ఆదరిస్తారు. ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

మకరరాశి: బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. మొండి బకాయిలు వసూలు చేసుకుంటారు. అవసరానికి డబ్బులు అందుతాయి. ధన యోగం కలుగుతుంది. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతి పొందుతారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో అందరితో ఆయన వారితో కలిసిమెలిసి ఆనందంగా ఉంటారు. ఈరోజు దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేసుకోండి.

కుంభరాశి: సువర్ణ అభరణాలను కొనుగోలు చేస్తారు !

ఈ రోజు బాగుంటుంది. బంధువుల రాక సంతోషం కలిగిస్తుంది. స్నేహితులతో అయిన వారితో సంతోషంగా ఉంటారు. మీ కష్టాలను తల్లిదండ్రులకు చెప్పుకుని మీ బాధను తీర్చుకుంటారు. విద్యార్థులు పెద్ద వారి మాటలను గౌరవించి కష్టపడి చదువుకుంటారు. వ్యాపార భాగస్వాముల వల్ల అధిక లాభాలు కలుగుతాయి. ఉన్నత వ్యక్తుల పరిచయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. సువర్ణ అభరణాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

మీనరాశి: వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి !

ఈరోజు అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. రుణ బాధలు పెరుగుతాయి. ధననష్టం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత కోల్పోతారు. విద్యార్థులు అనవసర విషయాలను పట్టించుకోని చదువు విషయంలో అశ్రద్ధ చేస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పై అధికారుల ఒత్తిడి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి. తొందరపడి ఇతరులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే లేకపోతారు. అవమానాలు ఎదురవుతాయి. ఈ రోజు శ్రీ లలితా అష్టోత్తర శత నామ స్తోత్రం పారాయణం చేసుకోండి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us