Horoscope : మార్చి 24th 2021 రాశిఫలాలు : అదృష్టం కలిసి వస్తుంది !

Tech Desk-2 - March 23, 2021 / 03:00 AM IST

Horoscope : మార్చి 24th 2021 రాశిఫలాలు : అదృష్టం కలిసి వస్తుంది !

​మేష రాశి : ఉద్యోగాలలో ఇబ్బందులు !

Horoscope : విద్యార్థులు కొన్ని అడ్డంకులను ఎదుర్కొంటారు. ధనవ్యయం. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దూరప్రయాణాలు. ఉద్యోగాలలో ఇబ్బందులు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. సన్నిహితుల నుంచి సమస్యలు. విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

వృషభ రాశి: ఆహ్వానాలు అందుతాయి !

ఆస్తుల విషయంలో చికాకులు తొలగుతాయి. ఈ రోజు మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. వాహనసౌఖ్యం. ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం. పనిభారం ఎక్కువగా ఉంటుంది. శ్రీ లలితా అష్టోత్తర శత నామ స్తోత్ర పారాయణం చేసుకోండి.

మిథున రాశి: ఇబ్బందులు తొలగుతాయి !

భాగస్వామ్య వ్యాపారంలో లాభం. ఇబ్బందులు తొలగుతాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదవడం వల్ల ఉత్తమ ర్యాంకులు పొందుతారు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. అవసరానికి చేతి డబ్బులు అందుతాయి. దక్షిణామూర్తి స్వామిని ఆరాధించండి.

కర్కాటక రాశి: సన్నిహితులతో విభేదాలు !

ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. స్నేహితులతో సమయాన్ని గడుపుతారు. సన్నిహితులతో విభేదాలు. వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన. శ్రమాధిక్యం. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

Horoscope

Horoscope

సింహ రాశి: వాహనయోగం !

పరిస్థితులు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్త లభిస్తుంది. పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. వాహనయోగం. కార్యాలయాల్లో పై అధికారులచే  కీర్తింప బడతారు. దేవి ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

కన్య రాశి: సమస్యలను పరిష్కరించుకుంటారు !

అధికారులు మీకు మద్దతు ఇస్తారు. పన్లులో ముందడుగు వేస్తారు. కుటుంబ వాతావరణం బాగుంటుంది. వస్తు, వస్త్రలాభాలు. సమస్యలను పరిష్కరించుకుంటారు. ఒత్తిడులు అధిగమిస్తారు. దైవదర్శనాలు. షట్పది స్తోత్రం పారాయణం చేసుకోండి.

తుల రాశి: ఉద్యోగాలలో మార్పులు !

బంధువులతో తగాదాలు. వ్యాపారాలు మందగిస్తాయి. వ్యాపారాన్ని అభివృద్ధి చెస్తారు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు. అనారోగ్యం. వ్యసనాలకు దూరంగా ఉండండి. గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి.

వృశ్చిక రాశి: ఆలయాలు సందర్శిస్తారు !

బాధ్యతలను విజయవంతంగా నెరవేరుస్తారు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు.  ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో తొందరపాటు. సోదరులతో కలిసి మెలిసి ఉంటారు. మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోండి.

ధనుస్సు రాశి: పోటీపరీక్షల్లో విజయం !

వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. ఆర్థికాభివృద్ధి. న్ననాటి మిత్రుల ద్వారా శుభవార్తలు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

మకర రాశి: ప్రయాణాలు అనుకూలిస్తాయి !

ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపార విస్తరణలో అవరోధాలు. నూతన వ్యక్తుల పరిచయం ఆనందాన్ని కలిగిస్తుంది. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి.

కుంభ రాశి: అదృష్టం కలిసి వస్తుంది !

మీ కీర్తి పెరుగుతుంది. ఆరోగ్యభంగం. నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి అదృష్టం కలిసి వస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. కాంట్రాక్ట్ ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

మీన రాశి:ప్రయత్నాల్లో విజయవంతమవుతారు !

తండ్రి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయత్నాల్లో విజయవంతమవుతారు.  వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. నూతన గృహాలను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు ఉన్నత కళాశాలల్లో ప్రవేశాలు పొందుతారు. కనకధారా  స్తోత్ర పారాయణం చేసుకోండి.

Read Today's Latest Horoscope in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us