horoscope జనవరి 22nd 2021 రాశిఫ‌లాలు : ఆర్థిక ప్రయోజనాలు చేకురుతాయి !

Horoscope today february 27th 2021 daily horoscope in telugu
Horoscope today february 27th 2021 daily horoscope in telugu

horoscope మేషరాశి : ఆర్థికంగా నిరుత్సాహంగా ఉంటుంది !

ఈరోజు అంతమంచిగా ఉండదు. ఆర్థికంగా నిరుత్సాహంగా ఉంటుంది. చేసే పనులలో ఆటంకాలు, నెమ్మదిగా సాగుతాయి. మీకు లేదా కుటుంబ సభ్యులకు అనారోగ్య సూచన. కుటుంబంలో ఇబ్బందులు, వివాదాలకు అవకాశం. వ్యాపారంలో చిన్నచిన్న సమస్యలు రావచ్చు. ఉద్యోగాలలో చికాకులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు శ్రీలక్ష్మీదేవిని కుంకుమతో ఆరాధించి ఎరుపు పుష్పాలను సమర్పించండి.

వృషభరాశి : అనుకోని చోట నుంచి లాభాలు !

ఈరోజు బాగుంటుంది. ఆర్థికంగా అనుకోని చోట నుంచి లాభాలు, గతంలో ఉన్న ఆర్థిక సమస్యలు తీరవచ్చు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వస్త్రలాభాలు. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. వైవాహికంగా బాగుంటుంది. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీవిష్ణు సహస్ర నామాలను చదవండి.

మిధునరాశి : ముఖ్యనిర్ణయాలలో మార్పులు !

ఈరోజు ఆటంకాలతో మొదలవుతుంది. పనులలో జాప్యం జరగవచ్చు, పాత మిత్రుల కలయిక, అనుకోని చోట నుంచి ఇబ్బందులు రావచ్చు. కుటుంబంలో సఖ్యత లోపిస్తుంది. ముఖ్యనిర్ణయాలలో మార్పులు. ఈరోజు అనారోగ్యం. ఉద్యోగాలలో ఒత్తిడులు. అనుకోని దూరప్రయాణాలు.వైవాహికంగా బాగుటుంది. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీలక్ష్మీ స్తోత్రం పారాయణం చేయండి.

కర్కాటకరాశి : ఆఫీస్‌లో మీ శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు !

ఈరోజు ప్రతిబంధకాలు ఎదురవుతాయి. ఆఫీస్‌లో మీ శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. ఆర్థిక ఇబ్బందులు రావచ్చు. అనుకోని వివాదాలు. అనారోగ్య సూచన. అనుకోని దూరప్రయాణాలు. వ్యాపారాలు కొంత గందరగోళం. వైవాహికంగా పర్వాలేదు. శుభ ఫలితాల కొరకు దుర్గాదేవిని ఆరాధించండి.

సింహరాశి : పనులలో జాప్యం జరుగుతుంది !

ఈరోజు అనుకోని నష్టాలు రావచ్చు. చేపట్టే పనులలో జాప్యం జరుగుతుంది. వ్యవహారాలలో ఒత్తిడులు. బంధువులతో విభేదాలు. కుటుంబ సభ్యులకు అనారోగ్యం. ఆఫీస్‌లో శ్రమాధిక్యం. వ్యాపార నిరుత్సాహం. శుభ ఫలితాల కోసం శ్రీరాధా కృష్ణ ఆరాధన చేయండి.

కన్యారాశి : ఆర్థికంగా బాగుంటుంది !

ఈరోజు అనుకూలమైన రోజు. ఆర్థికంగా బాగుంటుంది. పాత బాకీలు వసూలవుతాయి.
ఈ రోజు చిన్ననాటిమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులకు మంచి విద్యావకాశాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. కుటుంబ సభ్యులు అందరూ కలసి ముఖ్యనిర్ణయాలు తీసుకుంటారు. వైవాహికంగా బాగుంటుంది. మరింత అనుకూలమైన ఫలితాల కోసం లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

తులారాశి : ఆర్థిక ప్రయోజనాలు చేకురుతాయి !

ఈరోజు బాగుంటుంది. గ్రహచలనం రీత్యా మీకు ఆర్థిక ప్రయోజనాలు చేకురుతాయి. పాత మిత్రుల కలయిక. ఈరాశి వారికి వాహనయోగం. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. లాభాలు రావచ్చు. ఉద్యోగులకు పదోన్నతికి అవకాశం ఉంది. మరింత అనుకూలమైన ఫలితాల కోసం నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి.

వృశ్చికరాశి: కుటుంబ సభ్యులతో విభేదాలు ! horoscope

ఈరోజు అనుకోని ఆటంకాలు, చేసే పనులలో అవాంతరాలు. కుటుంబ సభ్యులతో విభేదాలు. ఆఫీస్లో లేదా ఇంట్లో శ్రమాధిక్యం. వ్యాపారాలు మందగిస్తాయి. ప్రయాణాలలో మార్పులు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వైవాహికంగా బాగుంటుంది. మరింత మంచి ఫలితాలు పొందడానికి శ్రీలక్ష్మీ అష్టోత్తరం చదవండి.

ధనుస్సురాశి : వ్యవహారాలలో గందర గోళం !

ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. పనులలో, వ్యవహారాలలో గందర గోళం. ఆఫీస్‌లో శ్రమ తప్ప ఫలితం ఉండదు. వ్యాపారాలు, ఒడిదుడుకులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ సభ్యులతో చిన్నచిన్నసమస్యలు కానీ చివరకు అంతా సర్దుకుంటుంది. వైవాహికంగా బాగుంటుంది. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీలక్ష్మీదేవి దగ్గర ఆవునెయ్యిదీపం పెట్టండి.

మకరరాశి : ఆర్థికంగా బాగుంటుంది !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో కలసి సంతోషంగా గడుపుతారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం.
దూరపు బంధువుల కలయిక. కార్యసిద్ధి. కొత్త వ్యక్తులు, పెద్దలు పరిచయం అవుతారు. వ్యాపారంలో లాభాలు, ప్రోత్సాహం. వైవాహికంగా బాగుంటుంది. అనుకూలమైన ఫలితాల కోసం దుర్గాదేవి ఆలయం లేదా అమ్మవారి ఆలయంలో ప్రదక్షణలు చేయండి.

కుంభరాశి : చేసే పనులలో ఆటంకాలు !

ఈరోజు అనుకోని సంఘటనల ద్వారా ఇబ్బందులు, చేసే పనులలో ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు, కొత్త రుణయత్నాలు చేస్తారు. ఉద్యోగాలలో నిరుత్సాహం. అనారోగ్య సూచేన. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. వైవాహికంగా చిన్నచిన్నసమస్యలు రావచ్చు. శుభ ఫలితాల కొరకు శ్రీలక్ష్మీగణపతి ఆరాధనచేయండి.

మీనరాశి : అనుకూలమైన వాతావరణం !

ఈరోజు బాగుంటుంది. అనుకూలమైన వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు శుభవార్తలు, నిరుద్యోగులకు అనుకూల సమాచారం. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. బంధువుల కలయిక. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో ముఖ్యవిషయాలు నిర్ణయాలు తీసుకుంటారు. వైవాహికంగా బాగుంటుంది. మంచి జరగడం కోసం శ్రీ వేంకటేశ్వరస్వామికి పుష్పమాల సమర్ఫణ చేయండి.

Advertisement