horoscope : ఫిబ్రవరి 6th 2021 రాశిఫలాలు : కొత్త పనులు ప్రారంభం చేస్తారు !

Horoscope today march 5th 2021 daily horoscope in telugu
Horoscope today march 5th 2021 daily horoscope in telugu

మేషరాశి : ఆర్థికంగా బాగుంటుంది !

horoscope : ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత. ఆఫీస్‌లో పనులు చకచకా సాగుతాయి.  ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. పాత మిత్రుల కలయిక. విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కోసం శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

వృషభరాశి: ఈరోజు సంతోషమైన రోజు !

ఈరోజు శుభవార్తలు వింటారు. ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారాలు లాభాలు గడిస్తారు, ఈరోజు సంతోషమైన రోజు. పెద్దల పరిచయం. కుటుంబంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ వ్యవహారాలలో జయం. ఆఫీస్‌లో పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. విద్యార్థులకు పరిస్తితులకు ఉంటుంది. వైవాహికంగా బాగుంటుంది. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీరామ నామాన్ని జపించండి.

మిధునరాశి: ఆఫీస్‌లో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి !

ఈరోజు ఆంటంకాలు. ఫలితాలు అనుకూలంగా ఉండదు. ఆర్థిక ఇబ్బందులు. ఆఫీస్‌లో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. కుటుంబంలో ఒత్తిడులు. కుటుంబ సభ్యులకు అనారోగ్యం. విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం రాదు. కానీ నిరాశ పడకండి. వైవాహికంగా బాగుటుంది. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీలక్ష్మీదేవిని ఆరాధించండి.

కర్కాటకరాశి: ఆఫీస్‌లో పనులు వాయిదా !

ఈరోజు సాధారణంగా ఉంటుంది. మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. ఆఫీస్‌లో పనులు వాయిదా పడతాయి. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు చేస్తారు. దూరప్రయాణాలు. అనారోగ్య సూచనలు, విద్యార్థులకు సాధారణంగా ఉంటుంది. వైవాహికంగా పర్వాలేదు. అనుకూలమైన శుభ ఫలితాల కోసం శ్రీవిష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.

సింహరాశి: విద్యార్థులకు మంచి రోజు !

ఈ రోజు సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆఫీస్‌లో మీ సేవలకు గుర్తింపు, ప్రశంసలు పొందుతారు. దేవాలయ దర్శనాలు. ఆర్థికంగా బాగుంటుంది. మీ వ్యాపారాలు విస్తరిస్తారు. విద్యార్థులకు మంచి రోజు,. వైవాహికంగా సంతోషం ఉంటుంది. శుభఫలితాల కోసం శ్రీరామ జపం చేయండి.

కన్యారాశి: వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి !

ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు రావచ్చు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. కుటుంబ సబ్యులతో అనవసర వివాదాలు. చేసే పనులలో అవరోధాలు. అనుకోని ప్రయాణాలు. ఆఫీస్‌లో పరిస్థితులు గందరగోళంగా ఉంటాయి. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీఆంజనేయస్వామి దండకాన్ని పటించండి.

తులారాశి: సమాజంలో గౌరవం పెరుగుతుంది !

ఈరోజు సానుకూలమైన ఫలితాలు. ఆర్థికంగా బాగుంటుంది. ఆస్తిలాభాలు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ముఖ్యవిషయాలు చర్చిస్తారు. అనుకోకుండా బంధువుల కలయిక. ఆఫీస్‌లో ప్రమోషన్లు. విద్యార్థులకు శుభవార్తలు వింటారు. శుభ ఫలితాల కొరకు శ్రీహనుమాన్‌ చాలీసా పారాయణం చేయండి.

horoscope  వృశ్చికరాశి: కుటుంబ సభ్యులతో వివాదాలు !

ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు రావచ్చు. కుటుంబ సభ్యులతో వివాదాలు,. ఆఫీస్‌లో ఇబ్బందులు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. కుటుంబ సబ్యులకు అనారోగ్యం. విద్యార్తులు బాగా శ్రమించాల్సిన రోజు. వైవాహికంగా బాగుంటుంది. శుభఫలితాల కోసం శ్రీరామజయరామ జయజయ రామ అనే నామాన్ని పారాయణం చేయండి.

ధనుస్సురాశి : కొత్త పనులు ప్రారంభం చేస్తారు !

ఈరోజు సానుకూల ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. కొత్త పనులు ప్రారంభం చేస్తారు. చేసే  పనులలో పురోగతి. ఆఫీస్‌లో బాగుంటుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీఆంజనేయస్వామి ఆరాధన చేయండి.

మకరరాశి: విద్యార్థులకు శుభఫలితాలు వస్తాయి !

ఈరోజు బాగుంటుంది. మంచి రోజు, ఆర్థికంగా సంతోషపడే రోజు. అనుకోని చోటు నుంచి ఆకస్మిక ధనలాభం. కుటుంబ సభ్యులతో సంతోషం. బంధువులు, మిత్రలతో సఖ్యత.   ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. విద్యార్థులకు శుభఫలితాలు వస్తాయి.  శుభ ఫలితాల కోసం శ్రీ శివపంచాక్షరీ జపం చేయండి.

కుంభరాశి : కుటుంబ సబ్యులతో అనుకోని ఇబ్బందులు !

ఈరోజు ఆటంకాలు. ఇబ్బందులు వస్తాయి. పెద్దల సలహాలు తీసుకుంటారు. కుటుంబ సబ్యులతో అనుకోని ఇబ్బందులు కానీ వాటిని చివరకు అధిగమిస్తారు. అనారోగ్యం. ఆర్థికంగా సమస్యలు రావచ్చు. వ్యాపారాలలో కొన్ని మార్పులు. శుభ ఫలితాల కోసం శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

మీనరాశి: మిశ్రమమైన ఫలితాలు వస్తాయి !

ఈరోజు మిశ్రమమైన ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారాలలో చిన్నచిన్నసమస్యలు వస్తాయి,. కుటుంబ సభ్యులతో ఆనందం. అనారోగ్యం. శుభ ఫలితాల కోసం దగ్గరలోని విష్ణు సంబంధ దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.

Advertisement