Horoscope : ఫిబ్రవరి 23rd 2021 రాశిఫలాలు : ఉద్యోగాలలో పురోగతి !

Horoscope today march 5th 2021 daily horoscope in telugu
Horoscope today march 5th 2021 daily horoscope in telugu

మేష రాశి : వ్యాపారాలలో అనుకూలత !

Horoscope :  ఈరోజు శుభవార్తలు వింటారు.విద్యార్థులు చదువు పై దృష్టి పెట్టాలి. మీ పనులు మీరు చేసుకోవడం ఉత్తమం. ఈరోజు వృత్తి, వ్యాపారాలలో అనుకూలత. ఈరోజు ఆర్థికాభివృద్ధి. అడ్డంకులను తొలగించుకుంటారు. పాతబాకీలు వసూలవుతాయి. లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

వృషభ రాశి: ఉద్యోగాలలో చికాకులు !

ఈరోజంతా బిజీగా గడిచిపోతుంది. పనుల్లో జాప్యం. ఈరోజు చేయాల్సిన పనులన్ని పూర్తి చేసేసుకుంటారు. బంధువులతో విరోధాలు. ఈరోజు వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. మీ కోరిక నెరవేరుతుంది. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. భ్రమరాంబికాష్టకము పారాయణం చేసుకోండి.

 మిధున రాశి: ఈరోజు విద్యార్థులకు విజయం !

ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు.  ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా వ్యాపారస్తులకు లాభం చేకూరనుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ఈరోజు విద్యార్థులకు విజయం లభిస్తుంది. శ్రీ రామరక్షా స్తోత్ర పారాయణం చేసుకోండి.

కర్కాటక రాశి: ఉద్యోగాలలో నూతనోత్సాహం !

ఈరోజు పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఈరోజు జాగ్రత్తలు పాటించండి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఎన్ని అడ్డంకులు ఎదురవుతున్నా ప్రారంభించిన వ్యవహారాలను సమర్ధవంతంగా పూర్తి చేస్తారు.  ఈరోజు ఉద్యోగాలలో నూతనోత్సాహం. కాలభైరవ అష్టకం పారాయణం చేసుకోండి.

సింహరాశి : బంధువులతో తగాదాలు !

ఈరోజు సానుకూలంగా గడుస్తుంది. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. మీ పనులను నిదానంగా పూర్తి చేసుకోండి. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. కుటుంబ సభ్యులతో గొడవలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. జ్యోతిర్లింగ స్తోత్రం పారాయణం చేసుకోండి.

కన్య రాశి : ఉల్లాసంగా ఉంటారు !

ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఈరోజు ఉల్లాసంగా ఉంటారు. దూరప్రయాణాలు. ఈరోజు వివాదాలకు, తగాదాలకు దూరంగా ఉండడం ఉత్తమం. ఈరోజు వ్యాపారాలలో ఒడిదుడుకులు. గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి.

తులా రాశి : ఉద్యోగాలలో పురోగతి !

ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టండి. ఈరోజు రుణాలు తీరతాయి. శుభవార్తలు అందుకుంటారు. ఆప్తులతో సఖ్యత. ఈరోజు ఖర్చులు ఎక్కువ గా ఉండడం వల్ల ఇబ్బంది పడతారు. దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

వృశ్చిక రాశి : ప్రయాణాలకు అనుకులం !

ఈరోజు కుటుంబసభ్యుల సలహాలు స్వీకరిస్తారు.ఈరోజు ఎక్కువ కష్టపడతారు.  పరిచయాలు పెరుగుతాయి. పనులు పూర్తవుతాయి. ఆలయ దర్శనాలు. ఈరోజు ప్రయాణాలు చేయడానికి అనుకులం. దుర్గా దేవి అష్టోత్తర పారాయణం చేసుకోండి.

ధనుస్సు రాశి : పనుల్లో అవాంతరాలు !

ఈరోజు అదృష్టం మీ వెంటే ఉంటుంది. పనుల్లో అవాంతరాలు. మీరు చేయాలనుకున్న పనులన్నీ ఈరోజు పూర్తి అయిపోతాయి. ఇంటాబయటా ఒత్తిడులు. దూరప్రయాణాలు. ముఖ్యమైన పనుల కోసం ప్రయాణాలు చేస్తారు. అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

మకర రాశి : నిర్ణయాలలో మార్పులు !

ఈరోజు పరిస్థితులు మెరుగుపడతాయి. బంధువులతో తగాదాలు. వ్యాపారం లో లాభం. ఈరోజు నిర్ణయాలలో మార్పులు. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. దైవదర్శనాలు. ఈరోజు కొన్ని కార్యక్రమాలు వాయిదా  వేస్తారు. శ్రీ లక్ష్మి నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేసుకోండి.

కుంభ రాశి : ఈరోజు వివాదాలు పరిష్కారం !

ఈరోజు స్థిరాస్తి వివాదాలు పరిష్కారం. సహోద్యోగులు సహకరించడం వల్ల పనులు సకాలం లో పూర్తి చేయగలుగుతారు. ఈరోజు వ్యాపారాలు పుంజుకుంటాయి.  వ్యవహారాలలలో ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయం సాధిస్తారు. ఈరోజు శుభకార్యాలకు హాజరవుతారు. లింగాష్టకం పారాయణం చేసుకోండి.

మీన రాశి : మిత్రులతో మాటపట్టింపులు !

ఆగిపోయిన పనులు ఈరోజు పూర్తి చేసుకుంటారు.  పనులు ముందుకు సాగవు. ప్రయాణాలు చేస్తారు. ఈరోజు మిత్రులతో మాటపట్టింపులు. ఉద్యోగులకు పనిభారం. ఆకస్మిక ప్రయాణాలు. నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి.

Advertisement