COVID Vaccination: 250 రూపాలకే కరోనా టీకా హ్యాపీ హాస్పటల్లో.. వెంటనే బుక్ చేసుకోండి
Admin - March 4, 2021 / 03:35 PM IST

COVID Vaccination కోవిడ్ -19 ప్రపంచాన్ని చాలా దారుణంగా కదిలించి, అనేకమంది జీవనోపాధి పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఇక వ్యాక్సిన్ ప్రస్తుతానికి అందుబాటులోకి రావడంతో ఈ మహమ్మారికి వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైంది. 60 ఏళ్లు పై బడిన పౌరులు టీకాలు వేయించుకుంటున్నారు. అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులు వ్యాక్సినేషన్ డ్రైవ్ చేయడంలో భారీ పాత్ర పోషిస్తున్నాయి. ఇక ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో అనూహ్యమైన భాగం పంచుకోబోతుంది ప్రసిద్ధ ప్రైవేట్ ఆసుపత్రి హ్యాపీ హాస్పిటల్.
60 ఏళ్లు పైబడిన వారికి మరియు 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి వ్యాక్సిన్‌కు వేయించుకోవడానికి అనుమతి ఉంది. మీ ఇంట్లో ఈ వయస్సులో ఉన్న వ్యక్తులు ఉంటే, కరోనా టీకా వేయించుకోవడానికి హ్యాపీ హాస్పిటల్ మీకు పూర్తి భరోసా కల్పిస్తూ అన్ని వసతులతో అందుబాటులో ఉంటుంది.
మన రాష్ట్రంలో వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందించాలనే లక్ష్యంతో, హ్యాపీ హాస్పిటల్ ఈ కార్యక్రమం చేపడుతుంది. కేవలం 250 / – చొప్పున వ్యాక్సిన్‌ను ప్రతి ఒక్కరికి అందిస్తుంది. రానున్న రోజుల్లో కరోనా టీకా వేయించుకోవాలనుకునే వారు హ్యాపీ హాస్పిటల్ యొక్క వెబ్‌సైట్ – http://cowin.gov.in ని సందర్శించడం ద్వారా తమ పేరును నమోదు చేసుకోవచ్చు.

Happy Hospital
వెబ్‌సైట్‌ను సందర్శించిన తర్వాత రిజిస్టర్ యువర్‌సెల్ఫ్ పై క్లిక్ చేయండి. దాని పై క్లిక్ చేసి, మీ వ్యక్తిగత వివరాలను పొందుపరచాలి. ఆ తర్వాత, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పాస్‌వర్డ్ వస్తుంది. ఈ టీకా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య వేయించుకోవడానికి హ్యాపీ హాస్పిటల్ లో అందుబాటులో ఉంటుంది. ఎవరైతే వేయించుకోవాలనుకుంటున్నారో వారు తమ వెంట తప్పనిసరిగా, ఫోటో ప్రూఫ్ ఐడిని తీసుకొని రావాల్సి ఉంటుంది. 45-49 సంవత్సరాల వయస్సులో ఉన్నవారు వెంటనే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ సంతకం చేసిన సహ-అనారోగ్య ధృవీకరణ పత్రం తో ఆసుపత్రికి విచ్చేయండి.
For Appointment :
హ్యాపీ హాస్పిటల్ ఆసుపత్రి తెలంగాణలోని మదీనగుడలో ఉంది. హ్యాపీ హాస్పిటల్ లో టీకా వేయించుకోవడానికి అపాయింట్‌మెంట్ కోరకు 9346145678 కోసం కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం హ్యాపీ హాస్పిటల్ యొక్క అధికారిక వెబ్‌సైట్ – www.happyhospital.in ని సందర్శించండి.