Arjuna Tree Powder Reduse Heart Attacks : ఈ పొడిని రోజూ తీసుకోండి.. హార్ట్ ఎటాక్ లు జీవితంలో రావు..!
NQ Staff - September 8, 2023 / 01:18 PM IST

Arjuna Tree Powder Reduse Heart Attacks : ఈ రోజుల్లో ఎక్కడ చూసినా హార్ట్ ఎటాక్ మరణాలే కనిపిస్తున్నాయి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరినీ ఇది కబలిస్తోంది. ఐదో తరగతి చదువుతున్న వారికి కూడా హార్ట్ ఎటాక్ లు వస్తున్నాయంటే.. మనం ఎలాంటి డేంజర్ జోన్ లో ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. నడుస్తూ.. పని చేస్తూ.. మాట్లాడుతుండగా.. ఇలా సడెన్ గా కుప్ప కూలుతున్నారు. అక్కడికక్కడే ప్రాణాలు విడుస్తున్నారు చాలామంది. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా చెప్పలేని పరిస్థితులు తలెత్తుతున్నాయి. అందుకే ఈ నడుమ ప్రతి ఒక్కరూ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కాగా హార్ట్ ఎటాక్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకప్పుడు 50 ఏళ్ల పైబడిన వారికి మాత్రమే వచ్చేవి. కానీ ఇప్పుడు 15ఏళ్ల లోపు పిల్లలకు కూడా వస్తున్నాయి. గుండె ఆరోగ్యంపై సరైన శ్రద్ధ చూపించకపోవడం వల్లనే.. ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కాగా చాలామంది అతిగా తినడం, మద్యపానం, దూమపానం, వ్యాయామాలు చేయకపోవడం, ఆర్థిక, కుటుంబ పరమైన ఆందోళనలు, రోజూ ఒకే చోట కూర్చోవడం లాంటివి గుండెపోటుకు ప్రధాన కారణాలు. అయితే ఈ గుండెపోటుకు అర్జున చెట్టు బెరడు బాగా పని చేస్తుంది. దీన్ని రోజూ తీసుకుంటే.. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.
దీని వల్ల గుండెకు సంబంధించిన చాలా రోగాలు నయం అవుతాయని డాక్టర్లు కూడా చెబుతున్నారు. ఈ అర్జున చెట్టు బెరడు ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది. బయట దొరికినా సరే వాడుకోవచ్చు. ఈ చెట్టు బెరడును పొడిలాగా చేసుకోవాలి. ఆ పొడిని ఒక గ్లాస్ పాలలో వేసి బాగా మరిగించాలి. అనంతరం అనంతరం తాగితే హార్ట్ ఎటాక్ లు పూర్తిగా తగ్గిపోతాయి. లేదంటే ఆ పొడి లేదా బెరడును రాత్రంతా నీళ్లలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగినా సరే హార్ట్ ఎటాక్ లు రాకుండా ఉంటాయి. ఇలా అర్జున చెట్టు బెరడు పొడిని తీసుకోవడం వల్ల గుండె సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు.
ఇలా వారంలో కనీసం మూడు లేదా నాలుగు సార్లు చేయాలి. అలా చేసుకుంటూ పోతే మీకు జీవితంలో హార్ట్ ఎటాక్ లు రావు. గుండెలో ఉన్న బ్లాక్ హోల్స్ కూడా తగ్గిపోతాయని డాక్టర్లు చెబుతున్నారు. ఈ అర్జున చెట్టుతో కేవలం గుండె సంబంధిత సమస్యలే కాకుండా ఇంకా చాలా లాభాలు ఉన్నాయి. ఇతర అనారోగ్య సమస్యలను కూడా దరి చేరకుండా చేస్తుంది. ముఖ్యంగా బీపీని కంట్రోల్ చేయడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది.
మీకు బీపీ కంట్రోల్ అయిందంటే ఆటో మేటిక్ గా గుండెపోటు సంభవించే ప్రమాదాలు తగ్గినట్టే అని గుర్తుంచుకోవాలి. ఇక చర్మ సమస్యలు ఉంటే అవి కూడా తగ్గిపోతాయి. చర్మ సమస్యలు ఉన్న చోట ఈ పొడిని నీళ్లలో కలిపి పేస్ట్ లాగా చేసి అప్లై చేసుకోవాలి. దాని వల్ల చర్మ సంబంధిత సమస్యలు కూడా తగ్గిపోతాయి.