Connect with us

Entertainment

ప్రభాస్ ఫాన్స్ కు గుడ్ న్యూస్

Published

on

Share the News from here

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ గా ఉన్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలల్లో కూడా నటించడానికి ఒప్పుకున్నాడు. అయితే రాధే శ్యామ్, ఆదిపురుష్ వంటి సినిమాల్లో ప్రభాస్ నటించనున్నాడు. ఇక వీటిలో రాధే శ్యామ్ సినిమాను జిల్‌ సినిమా ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా టీం తాజాగా ఒక ప్రకటన చేసింది. అయితే అక్టోబర్ 23వ తేదీన ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ‘బీట్స్‌ ఆఫ్‌ రాధేశ్యామ్‌’ పేరుతో చిత్ర యూనిట్ మూవీ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేయబోతుంది.

అయితే ఈ సినిమా కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, టీ సిరీస్‌ బ్యానర్స్ ‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని కచ్చితంగా ప్రేమలో పడేస్తారు.. అక్టోబర్ 23వ తేదీన మోషన్ పోస్టర్ విడుదల చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతుంది. మొత్తానికి ప్రభాస్ ఫాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు.

Do NOT follow this link or you will be banned from the site!