Shriya Saran : బాబోయ్.. వయసు పెరిగినా కొద్ది అందాల ప్రదర్శన పెంచేస్తోంది
NQ Staff - January 30, 2023 / 04:25 PM IST

Shriya Saran : ఇష్టం సినిమాతో తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టిన శ్రియ శరన్ దాదాపు రెండు దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. ఇప్పటికి కూడా హిందీ, తెలుగు, తమిళం ఇలా అన్ని భాషల్లో కూడా నటిస్తూ దూసుకు పోతుంది.

Shriya Saran Latest Beautiful Photos
పెళ్లి అయిన తర్వాత సాధారణంగా తెలుగు హీరోయిన్స్ కి అవకాశాలు తగ్గుతాయి.

Shriya Saran Latest Beautiful Photos
కానీ శ్రియ కి మాత్రం అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల శ్రియ తల్లి అయింది.

Shriya Saran Latest Beautiful Photos
అయినా కూడా ఈమెకు ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. ఇంతలా అందాల ఆరబోత చేస్తే ఆఫర్స్ రాకుండా ఎలా ఉంటాయి అన్నట్లుగా ఈ ఫోటోలను చూస్తే అనిపిస్తుంది.

Shriya Saran Latest Beautiful Photos
తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాలుగు పదుల వయసులో పడ్డా కూడా శ్రియ శరన్ యొక్క అందాల ఆరబోత ఏమాత్రం తగ్గలేదు.

Shriya Saran Latest Beautiful Photos
ఒక మాట చెప్పాలంటే గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత మరింత ఎక్కువైంది.

Shriya Saran Latest Beautiful Photos
ముఖ్యంగా ఈ ఫోటోలో క్లీ వేజ్ షో తో మతి పోగొట్టినంత పని చేసింది. ఇంకా కూడా యంగ్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ అన్నట్లుగా ఈ ఫోటోలను చూస్తే అనిపిస్తుంది.

Shriya Saran Latest Beautiful Photos
ముందు ముందు మరిన్ని సినిమాలు ఈ ముద్దుగుమ్మ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈమె జోరు అందం చూస్తుంటే మరో పది సంవత్సరాలు పాటు సినీ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.