Shraddha Das: అబ్బబ్బ ఏమి అందం.. శ్ర‌ద్ధా అందాల‌కు దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాక్ కావ‌ల‌సిందే..!

Shraddha Das: సినిమాలతో సంద‌డి చేయ‌క‌పోయిన సోష‌ల్ మీడియా ద్వారా సెన్సేష‌న్ క్రియేట్ చేసే కొంద‌రు గ్లామ‌ర‌స్ హీరోయిన్స్ ఉన్నారు.వారిలో శ్ర‌ద్ధా దాస్ ఒకరు. అల్లు అర్జున్ ఆర్య 2లో అదరగొట్టి కుర్రకారు హృదయాలను దోచుకుందిఈ భామ. ప్రభాస్ డార్లింగ్, గుంటూరు టాకీస్, గరుడవేగ’ వంటి సినిమాల్లో కూడా మెరిసింది.

 

తెలుగు, తమిళ్, హిందీలో కలిపి దాదాపు 40 చిత్రాల్లో నటించింది. ఆర్య2, డార్లింగ్, నాగవల్లి, పీఎస్‌వీ గరుడవేగ వంటి సినిమాల్లో మెరిసినా.. సరైన అవకాశాలు లేవు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ ఎప్ప‌టి క‌ప్పుడు త‌న అంద‌చందాల‌కు సంబంధించిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ర‌చ్చ చేస్తుంటుంది. ఈ బ్యూటీ గ్లామ‌ర్‌కి ఫిదా కాని కుర్ర‌కారు ఉండ‌రు.

తాజాగా శ్ర‌ద్ధ త‌న ఎంద అందాల‌తో పాటు న‌డుము అందాల‌ను చూపిస్తూ కేక పెట్టించింది. శ్ర‌ద్దా జిఫ్ ఇమేజ్ చూసి అభిమానులు హృద‌యాలు గ‌ల్లంతవుతున్నాయి. సిద్దు ఫ్రం శ్రీకాకుళం (2008) సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన శ్రద్ధా దాస్‌కు కొన్ని సినిమాల్లోనే ఆమెకు అవకాశాలు దక్కాయి. అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మ నిరాశ చెందకుండా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. శ్ర‌ద్ధా ఫొటోలు ఎప్పుడు అభిమానుల మ‌న‌సుల‌ని గుచ్చుకుంటూనే ఉంటాయి.