Payal RajPut : కూల్ అండ్ లవ్లీ లుక్స్‌తో హీటు పెంచేస్తున్న పాయల్ రాజ్‌పుత్.!

NQ Staff - April 16, 2022 / 04:21 PM IST

Payal RajPut : కూల్ అండ్ లవ్లీ లుక్స్‌తో హీటు పెంచేస్తున్న పాయల్ రాజ్‌పుత్.!

Payal RajPut : ‘ఆర్‌‌‌ఎక్స్100’ సినిమాతో బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్. తొలి సినిమా సెన్సేషనల్ హిట్ అందుకోవడంతో స్టార్ హీరోయిన్ అయిపోవడం పక్కా అనుకున్నారు. కానీ, అంత వేగంగా పాయల్ రాజ్‌పుత్ కెరీర్ ముందుకు సాగలేదు.

Payal RajPut New H0t Photos

Payal RajPut New H0t Photos

 

అరా కొరా సినిమాలతోనే సరిపెట్టుకోవల్సి వస్తోంది. సినిమాలతో పాటు, అప్పుడప్పుడూ కొన్ని వెబ్ సిరీస్‌లతోనూ సందడి చేస్తోంది. ఈ సంగతెలా వున్నా, నెట్టింట మాత్రం బోల్డ్ షోలతో కుర్రోళ్లను తెగ కలవరపెట్టేస్తూ వుంటుందీ పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్.

Payal RajPut New H0t Photos

Payal RajPut New H0t Photos

హాట్ హాట్ ఫోటో సెషన్లతో ఎప్పటికప్పుడే కొత్త కొత్త చర్చలకు దారి తీస్తుంటుంది. తాజాగా పాయల్ రాజ్‌పుత్ ఫోటో సెషన్ వైరల్‌గా మారింది. రెడ్ కలర్ ఫలౌజా, బ్లాక్ స్లీవ్‌లెస్ జాకెట్ ధరించి అవుట్ డోర్‌లో పాయల్ చేసిన హాట్ హాట్ హంగామా అంతా ఇంతా కాదు. ‘జస్ట్ ఇమేజిన్..’ అంటూ ఆ ఫోటోలకు క్యాప్షన్ కూడా పెట్టింది.

Payal RajPut New H0t Photos

Payal RajPut New H0t Photos

బ్రైట్ లుక్స్‌లో ప్లెజెంట్ వేలో ఈ పిక్స్ బాగానే ఎట్రాక్ట్ చేస్తున్నాయనుకోండి. అయితే, మరికొందరు మాత్రం పబ్లిక్‌లో ఆ బోల్డ్ క్లీవేజ్ షో ఏంటని పాయల్ రాజ్‌పుత్‌ని తిట్టిపోస్తున్నారు. అవకాశాల కోసం ఏంటి ఈ హాట్ సెషన్లు.. అంటూ కామెంట్ చేస్తున్నారు. అవేం అస్సలు పట్టించుకోని ఈ ముద్దుగుమ్మ కామ్‌గా తన పని తాను చేసుకుని పోతుందనుకోండి.

ఇక సినిమాల విషయానికి వస్తే, ఆది సాయి కుమార్‌తో పాయల్ ఓ సినిమాలో నటిస్తోంది. అలాగే, మంచు విష్ణు హీరోగా రూపొందుతోన్న సినిమాలోనూ పాయల్ నటిస్తోంది. ఈ సినిమాలో సన్నీలియోన్ ఓ ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించనుంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us