Lakshmi Manchu: తగ్గేదే లే.. ఎద అందాల‌తో హ‌ద్దులు చెరిపేస్తున్న మంచు వార‌మ్మాయి

Tech Sai Chandu - October 13, 2021 / 05:21 PM IST

Lakshmi Manchu: తగ్గేదే లే.. ఎద అందాల‌తో హ‌ద్దులు చెరిపేస్తున్న మంచు వార‌మ్మాయి

Lakshmi Manchu: అందరు అందాల‌తో హ‌ద్దులు చెరిపేస్తుంటే నేనెందుకు త‌గ్గాలి అని అనుకుందో ఏమో కాని మంచు ల‌క్ష్మీ ఎద అందాల‌ను ఆర‌బోసి కుర్ర‌కారుకి షాక్ ఇచ్చింది. త‌న త‌మ్ముడు మా ఎల‌క్ష‌న్స్‌లో గెలిచిన ఆనంద‌మో ఏమో తెలియ‌దు కాని, మంచు ల‌క్ష్మీ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోయింది. గులాబీ రంగు జిల్ జిగేల్ డ్రెస్‌లో మంచు వారమ్మాయి ఎద అందాలతో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. వ‌య‌స్సు మీద ప‌డుతున్న కూడా అందం ఏ మాత్రం త‌గ్గ‌డం లేదంటూ నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు.

245175332 234742912036903 8820114682546333198 n

మంచు లక్ష్మీ రీసెంట్‌గా ముంబై వెళ్లింది. ర‌కుల్ బ‌ర్త్ డే వేడుక‌ల‌లో తెగ సంద‌డి చేసింది. రకుల్ సినిమా సెట్‌లో సిద్దార్థ్ మల్హోత్ర, రితేష్ దేశ్‌ముఖ్‌లు కూడా ఉన్నారు. అలా వారంతా కలిసి ముంబైలో సందడి చేశారు. ఇక మంచు ల‌క్ష్మీ సినిమాలతో ఎంత పాపులారిటీ సంపాదించుకున్నారో.. టీవీ షోల ద్వారా అంతే పాపులర్ అయ్యారు. అయితే సోషల్‌మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటే లక్ష్మి.. తాజాగా ఎద అందాలు చూపిస్తూ.. క్యూట్ పిక్స్ షేర్ చేయ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.

245079408 598307824945835 7532980136317457535 n

తండ్రి నట వారసత్వాన్ని ఒంట బట్టించుకొని కొన్నేళ్ల క్రితమే సినీరంగ ప్రవేశం చేశారు మంచు ల‌క్ష్మీ. దర్శకేంద్రుని కుమారుడు ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో 2011లో వచ్చిన ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ త‌ర్వాత సినిమాలు, టీవీ షోస్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైంది.

243609195 356620282873886 6711788997068166537 n

Read Today's Latest పిక్ టాక్ in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us