Janhvi Kapoor : శ్రీదేవి అందాల తనయ జాన్వీ కపూర్ గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడు కాస్త గ్యాప్ కూడా ఇవ్వకుండా అందాల రచ్చ చేస్తుంటుంది. సినిమాల సంగతేమో కాని సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ రచ్చ పీక్స్‌లో ఉంటుంది. ఈ అమ్మడు ఏ పిక్ షేర్ చేసిన కూడా అది క్షణాలలో వైరల్ అవుతుంటుంది.

వారెవ్వా జాన్వీ…
ఇటీవల జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత మరింతగా పెంచేసింది. బోల్డ్ గా ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.

జాన్వీ కపూర్ రీసెంట్ గా గుడ్ లక్ జెర్రీ అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రం డైరెక్ట్ గా ఓటిటి లో విడుదలయింది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా జాన్వీ కపూర్ స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో మెరిసింది. మతి పోగొట్టే లేదా సోకులతో జాన్వీ అందాల సునామీ సృష్టిస్తోంది.

క్లీవేజ్ అందాలని ఆమె ఎక్స్ పోజ్ చేస్తున్న విధానం చూస్తుంటే.. గ్లామర్ విషయంలో శ్రీదేవి డాటర్ కంప్లీట్ గా తెగించేసినట్లు అనిపిస్తోంది.

అందాల సందడి ఇలా ఉంటే… 23 యేళ్ల వయసులో 39 కోట్ల రూపాయల ప్రాపర్టీ కొని ఆశ్చర్యపరిచిన జాన్వీ కపూర్, ఇప్పుడు దాన్ని అమ్మి కూడా వార్తల్లో నిలుస్తోంది. సినిమాల్లోకి అలా ఎంట్రీ ఇచ్చిన కొన్నాళ్లలోనే ముంబైలో అత్యంత ఖరీదైన లగ్జరియస్ ఫ్లాట్ కొన్నది.

39 కోట్ల రూపాయల ధరకు ఆమె ఆ ఫ్లాట్ ను కొనడం అప్పట్లో సెన్షేషన్. ఇప్పుడు ఆ ఫ్లాట్ ను ఆమె 44 కోట్ల రూపాయలకు అమ్మేసింది. బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావ్ జాన్వీ నుంచి ఆ ఫ్లాట్ ను కొనుగోలు చేశాడు.
