Ananya Nagalla: నడుమెక్కడ పాపా.! అనన్య నాభీ సౌందర్యానికి ఫిదా అవుతున్న జనం.!

NQ Staff - September 29, 2022 / 09:17 PM IST

Ananya Nagalla: నడుమెక్కడ పాపా.! అనన్య నాభీ సౌందర్యానికి ఫిదా అవుతున్న జనం.!

Ananya Nagalla: ‘చిట్టి నడుమునే చూస్తున్నా.. చిత్ర హింసలూ చస్తున్నా..’ కుర్రకారు సాంగ్ సింగేసుకుంటున్నారు. ఇంతకీ ఎందుకంటారా.? తెలుగమ్మాయ్ అనన్య నాగళ్ల నాభి అందాలను చూసి.

Ananya Nagalla Latest Photoshoot

Ananya Nagalla Latest Photoshoot

చిట్టి నడుములానే కాదు, కాదు.. ట్రెండీ వాయిస్‌లో చెప్పాలంటే, అవర్ గ్లాస్ ఫిజిక్ అనన్య నాగళ్ల సొంతం. ఆ ఫిజిక్‌తోనే సోషల్ మీడియాలో తనదైన ఫాలోయింగ్ సంపాదించింది అనన్య నాగళ్ల.

Ananya Nagalla Latest Photoshoot

Ananya Nagalla Latest Photoshoot

లంగా జాకెట్టు అనన్య అందాల కనికట్టు..

తాజాగా సోషల్ మీడియాలో ఓ క్యూట్ అండ్ హాట్ ఫోటో పోస్ట్ చేసింది అనన్యా నాగళ్ల. ఈ ఫోటోకి వస్తున్న కామెంట్లు కెవ్వు కేక పెట్టి చెప్పాల్సిందే. ఆ రేంజ్‌లో వుంది మరి హవా. చిట్టి నడుమునే చూస్తున్నా, చిత్ర హింసలు ఛస్తున్నా.. అని కొందరు పాటలు పాడుతుంటే, ఇంకొందరేమో, ఈ నడుమెక్కడ చేయించావో కాస్త చెబుతావా అనన్యా.. మా లవర్‌కి కూడా ఇలాంటి నడుమునే డిజైన్ చేయిస్తా.. అంటూ సెటైరికల్‌గా కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

Ananya Nagalla Latest Photoshoot

Ananya Nagalla Latest Photoshoot

ఒక్క ఒక్క ఫోటో పోస్ట్ చేసి, కుర్రకారును ఇంతలా గిలిగింతలకు గురి చేస్తున్న అనన్య ఒక్కొక్కటిగా ఈ డ్రస్‌లో ఫోటోలు పోస్ట్ చేస్తూ, రోజూ రోజూ చక్కిలిగింతలు పెట్టేలా వుంది.

Ananya Nagalla Latest Photoshoot

Ananya Nagalla Latest Photoshoot

ఇంతకీ ఫోటో విషయానికి వస్తే, డార్క్ గ్రీన్ కలర్ రెట్రో స్టైల్ లంగా జాకెట్టు అది. ట్రెండీ స్టైల్‌లో డిజైన్ చేసిన డోరీలు.. నిజానికి వోణీ కోసం డిజైన్ చేసిన లంగా జాకెట్టు అది. కుర్రోళ్ల గుండెలకు చిల్లు పెట్టేందుకే అనన్య వోణీ తీసి పక్కన పడేసి, రెండు చేతులూ పైకెత్తి, నడుము అందాలను ఎలివేట్ చేస్తోందిలా.!

Ananya Nagalla Latest Photoshoot

Ananya Nagalla Latest Photoshoot

Ananya Nagalla Latest Photoshoot

Ananya Nagalla Latest Photoshoot

Ananya Nagalla Latest Photoshoot

Ananya Nagalla Latest Photoshoot

Ananya Nagalla Latest Photoshoot

Ananya Nagalla Latest Photoshoot

Ananya Nagalla Latest Photoshoot

Ananya Nagalla Latest Photoshoot

Ananya Nagalla Latest Photoshoot

Ananya Nagalla Latest Photoshoot

Read Today's Latest Gallery in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us