Alekhya Harika: న‌డుము ఒంపులతో వ‌య్యారాలు పోతున్న దేత్త‌డి హారిక‌

Alekhya Harika: యూట్యూబ్‌ చానల్ ‘దేత్తడి’ ద్వారా తెలుగువారికి చాలా దగ్గరైన హారిక తెలంగాణ యాసతో అదరగొడుతూ అనతి కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకంది. ఇక తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గోన్న హారిక మంచి ఆట ఆడి అంద‌రికి ద‌గ్గ‌రైంది. ఈ బ్యూటీని సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ. దాంతో ఈ అమ్మడు చాలా పాపులారిటీ తెచ్చుకుంది.

బిగ్ బాస్ లో తనదైన ఆటతో.. ఆకట్టుకుంటూ ఫైనల్ వరకు చేరింది హారిక . ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నహారిక త్వరలో ఓ సినిమాలో హీరోయిన్ గాను నటించబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అప్పుడప్పుడూ హాట్ పోజులతో ఆకర్షిస్తుండటంతో అమ్మడి ఫాలోయింగ్ మరింత పెరిగింది. కేవలం యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఫుల్ పాపులర్ అయిన కొందరు వ్యక్తుల్లో హారిక ఒకరు.

‘దేత్తడి’ అనే యూట్యూబ్ ఛానెల్‌ స్టార్ చేసి రెగ్యులర్ ఫార్మాట్‌కి డిఫరెంట్‌గా వీడియోలను వదులుతూ సెన్సేషన్ క్రియేట్ చేసింది హారిక అలేఖ్య. కెమెరా ముందు ఆమె ఎనర్జీ, డైలాగ్ సెన్స్ యూత్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేయడంతో అతి తక్కువ కాలంలోనే ఫేమస్ అయింది హారిక. ఇదే ఫేమ్ ఆమెను బిగ్ బాస్ హౌస్‌కి కూడా తీసుకెళ్లింది.

తనదైన శైలి, మేనరిజంతో పాటు బాడీ లాంగ్వేజ్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఇంస్టాగ్రామ్ వేదికగా మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది హారిక. హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ కాకరేపుతుంది. తాజాగా న‌డుము ఒంపులు చూపిస్తూ కేక పెట్టిస్తుంది. హారిక పిక్స్ మ‌తులు పోగొడుతున్నాయి.