Poll : GHMC ఎలక్షన్ లో ఏ పార్టీ గెలవబోతోంది అనుకుంటున్నారు ?
Tech Desk-2 - December 3, 2020 / 07:29 PM IST
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పోటీచేశాయి. ఐతే బీజేపీ మరియు టీఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెప్పేశారు. ఓల్డ్ మలక్ పెట్ లో పార్టీ గుర్తులు తారుమారు కావడంతో రీపోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా జరిగి ఉండకపోతే ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యేవి.
ఈ పోల్స్ ఫలితాలు అటూఇటూ అయినా ఎవరు గెలుస్తారనే దానిపై ఒక క్లారిటీ వచ్చేది. కానీ ఓల్డ్ మలక్ పేట్ రీ పోలింగ్ ఉండడం తో ఆ ఫలితాలు విడుదల చెయ్యద్దు అని పేర్కొంది ఎలక్షన్ కమీషన్. దీంతో ప్రజల మధ్య ఈ టాపిక్ గురించి రకరకాల డిస్కషన్ లు జరుగుతున్నాయి. మీరేమంటారు ? హైదరబాద్ మేయర్ పీఠం ఎవరిది ?
[yop_poll id=”8″]