Yashika Anand : టెర్రస్‌పై యాషికా ఆనంద్ అందాల దాడి.! ఈ గ్లామర్ సో హాట్ గురూ.!

NQ Staff - October 27, 2022 / 09:06 AM IST

Yashika Anand : టెర్రస్‌పై యాషికా ఆనంద్ అందాల దాడి.! ఈ గ్లామర్ సో హాట్ గురూ.!

Yashika Anand : యాషికా ఆనంద్.. సోషల్ మీడియా ఫాలోవర్లకు ఈ పేరు గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే, సోషల్ మీడియాలో ఈ పాప చాలా హాట్ గురూ.! ఎప్పటికప్పుడే వేడి వేడిగా అందాల వడ్డన చేస్తూ, నెటిజన్స్‌కి హాట్ ట్రీట్ ఇస్తుంటుంది. తాజాగా టెర్రస్‌‌పై యాషిక ఆనంద్ సరికొత్త అందాల దాడికి తెర లేపింది.

Yashika Anand Glamour Show Crazy

Yashika Anand Glamour Show Crazy

ఏంటా అందాల దాడి అంటారా.? హెల్ప్ మి అంటోన్న యాషికా ఆనంద్.. టెర్రస్‌పైనున్న లేడర్ (నిచ్చెన) మీద నిలబడి హాట్‌గా క్లీవేజ్ షో చేస్తోంది. హెల్ప్ మి చూజ్ వన్.. ఐ యామ్ సో కన్ఫ్యూజ్డ్ అంటోంది. దేని కోసం హెల్ప్ చేయమని అమ్మడి అభిప్రాయం. ఆరేయాల్సిన అందమంతా ఆరేసేసిది కదా.. ఇక దేనికి హెల్ప్ .. అంటూ ఒకింత డబుల్ మీనింగ్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు యాషికా ఆనంద్‌ని.

Yashika Anand Glamour Show Crazy

Yashika Anand Glamour Show Crazy

ఇక, సినిమాల విషయానికి వస్తే, అప్పుడెప్పుడో విజయ్ ధేవరకొండ నటించిన ‘నోటా’ సినిమాలో నటించింది. ఆ మధ్య తప్ప తాగి కారు యాక్సిడెంట్ చేసి, కాళ్లు విరగ్గొట్టుకుని కొన్ని నెలల పాటు బెడ్ పైనే అన్నీ. అదే యాక్సిడెంట్‌లో తన ప్రాణ స్నేహితురాల్ని సైతం కోల్పోయింది యాషికా ఆనంద్.

Yashika Anand Glamour Show Crazy

Yashika Anand Glamour Show Crazy

ఈ మధ్యనే ఆ విషాదం నుంచి తేరుకుని మళ్లీ యాక్టివ్ అయ్యింది. తెలుగులో కొన్ని ప్రాజెక్టులు సైన్ చేసినట్లు సమాచారం. అందాకా ఇదిగో ఇలా నెట్టింట గ్లామర్ ఒలకబోస్తూ వయ్యారాలు పోతోంది యాషికా ఆనంద్.

Yashika Anand Glamour Show Crazy

Yashika Anand Glamour Show Crazy

Yashika Anand Glamour Show Crazy

Yashika Anand Glamour Show Crazy

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us