Vishnupriya: రోజురోజుకి రెచ్చిపోతున్న విష్ణు ప్రియ‌.. పీక్స్‌లో అందాల ఆర‌బోత‌

Vishnupriya: ఎగ‌సిప‌డే అందాల‌తో అందరి దృష్టిని త‌న వైపుకు తిప్పుకోవడంలో విష్ణు ప్రియ రూటే స‌ప‌రేటు. తెలుగు, త‌మిళం, కన్న‌డ వంటి భాష‌ల‌లో న‌టించిన విష్ణు ప్రియ తెలుగులో పోవే పోరా అనే షోతో యాంక‌రింగ్‌లోకి అడుగుపెట్టింది. ఈ షో తెచ్చిన క్రేజ్‌తో దూసుకుపోతుంది.ప‌లు ఈవెంట్స్‌లోను త‌న‌దైన సందడి చేస్తుంటుంది.

జాకెట్ బటన్స్ విప్పేసి, లోదుస్తులు కనిపించేలా, నడుము చూపిస్తూ క్రేజీ ఫోటో షూట్ తో రోజురోజుకు అభిమానుల సంఖ్య పెంచుకుంటూ పోతుంది. తాజాగా అమ్మ‌డు బ్లూ క‌ల‌ర్ డ్రెస్‌లో ఎద అందాలు ఆర‌బోస్తూ ర‌చ్చ చేసింది. విష్ణుని ఈ లుక్‌లో చూసిన అభిమానులు ఫిదా అయిపోతున్నారు. యాంకర్స్ లో నా అంత హాట్ అందగత్తె ఎవరూ లేరనే విధంగా విష్ణు ప్రియ రెచ్చిపోయి ఫొటో షూట్ చేస్తుంది.

గ్లామ‌ర్ క్వీన్‌గా మారిన విష్ణు ప్రియ‌ యూట్యూబ్ యాక్టర్ గా కెరీర్ మొదలుపెట్టి, బుల్లితెర యాంకర్ గా మారింది. వెండితెరపై హీరోయిన్ గా వెలిగిపోవాలనే ప్రయత్నాలలో ఉన్నారు. అడపాదడపా పాత్రలు కూడా చేస్తున్న ఈ అమ్మడు, ఓ మూవీలో సూపర్ హాట్ గా కనిపించారు. న‌టిగాను, స్టార్ యాంక‌ర్‌గాను అల‌రించ‌లేక‌పోయిన కూడా ఈ అమ్మ‌డు సెక్సీ క్వీన్‌గా మాత్రం అంద‌రి ప్ర‌శంస‌లు పొందుతుంది.మ‌రోవైపు విమ‌ర్శ‌లు వ‌చ్చిన ఏ మాత్రం ప‌ట్టించుకోకుండా అందాలు ఆర‌బోస్తుంది.