Vishnu Priya : రణ్‌వీర్ సింగ్‌తో యాంకర్ విష్ణు ప్రియ ఘాడమైన లిప్‌లాక్స్.! ఇదెలా సాధ్యమో తెలుసా.?

NQ Staff - September 15, 2022 / 09:02 PM IST

158856Vishnu Priya : రణ్‌వీర్ సింగ్‌తో యాంకర్ విష్ణు ప్రియ ఘాడమైన లిప్‌లాక్స్.! ఇదెలా సాధ్యమో తెలుసా.?

Vishnu Priya : తనకు అవకాశమొస్తే దీపికా పదుకొనెలా మారిపోతానని చెబుతోంది యాంకర్ విష్ణు ప్రియ. అదేంటీ.? అవకాశం రావడం ఏమిటీ.? దీపికా పదుకొనెలా మారిపోవడమేంటీ.? అనుకుంటున్నారా.?

తాజాగా విష్ణు ప్రియ ‘జరీ జరీ పంచెకట్టు..’ అనే ఓ వీడియో సాంగ్‌లో నటించింది. ఈ సాంగ్ ప్రమోషన్లలో భాగంగా ఓ యూ ట్యూబ్ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది విష్ణు ప్రియ.

రణ్‌వీర్‌తో ముద్దు కోసం విష్ణు ప్రియ ఇంతలాగా.!

Vishnu Priya Comments On Ranveer Singh And Deepika Padukone

Vishnu Priya Comments On Ranveer Singh And Deepika Padukone

అందులో భాగంగానే, ఇదిగో రణ్‌వీర్ సింగ్ టాపిక్ ఎత్తుకుంది. తనకు అవకాశమొస్తే ఏ సెలబ్రిటీలా మారాలనుకుంటారు.? అని జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ‘దీపికా పదుకొనెలా మారిపోతా..’ అని విష్ణు ప్రియ సమాధానమిచ్చింది.

ఎందుకలా.? అంటారా.? దీపికా పదుకొనె వద్ద రణ్‌వీర్ సింగ్ వున్నాడు కదా. అందుకట. అదేంటీ.? రణ్ వీర్ సింగ్ వుంటే ఏంటటా.? అనుకుంటున్నారా.? రణ్‌వీర్ సింగ్, దీపిక వెట్ కిస్సెస్ పెట్టుకుంటారు కదా.. అందుకు. దీపికాలా మారిపోతే, రణ్‌వీర్ సింగ్‌తో కావల్సినప్పుడల్లా ఘాడమైన వెట్ కిసెస్ అదేనండీ డీప్ లిప్‌లాక్స్ పెట్టించుకోవచ్చుగా.. అందుకట.

ఛీ.. పాడు.! విష్ణు ప్రియ మరీ ఇంత దిగజారిపోయిందేంటీ.? ఎంత స్పెషల్ ఇంటర్వ్యూ అయితే మాత్రం. ఇంత బోల్డ్‌గా మాట్లాడేస్తుందా.? అంటూ విష్ణు ప్రియను నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కొందరైతే, విష్ణు ప్రియ సెన్సాఫ్ హ్యూమర్ చూసి నవ్వుకుంటున్నారు.