Vimala Raman : బ్లాక్ డ్రెస్‌లో ఎద అందాల‌తో అగ్గి రాజేస్తున్న విమ‌లా రామ‌న్

Vimala Raman : భారత సంతతికి చెందిన ఎన్నారై బ్యూటీ విమలా రామన్ తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాల సుప‌రిచితం. విమల రామన్ తెలుగులో గాయం 2, రంగ ది దొంగ లాంటి చిత్రాల్లో నటించింది. తెలుగులో ప్రముఖ దర్శకుడు మార్తాండ.కే శంకర్ దర్శకత్వం వహించిన “ఎవరైనా ఎపుడైనా” చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి హీరోయిన్ గా పరిచయమైంది ఈ మలయాళ బ్యూటీ.

Vimala Raman in black super h0t photo shoot
Vimala Raman in black super h0t photo shoot

విమలా రామన్ వచ్చీ రావడంతోనే పర్వాలేదనిపించినప్పటికీ ఎందుకో ఎక్కువ కాలం హీరోయిన్ గా తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగలేక పోయింది. ఈమె కి నటనలోనే కాకుండా భరత నాట్యం లో కూడా మంచి ప్రావీణ్యం ఉండటంతో ప్రస్తుతం సినిమాలపై కొంతమేర దృష్టి తగ్గించినట్లు తెలుస్తోంది.

Vimala Raman in black super h0t photo shoot
Vimala Raman in black super h0t photo shoot

విమ‌లా రామ‌న్ పుట్టి పెరిగిందంతా ఆస్ట్రేలియాలోనే. మోడలింగ్ ప్రారంభించాక అవకాశాలు వెతుక్కుంటూ ఇండియాకు వచ్చింది. దేశ వ్యాప్తంగా నాట్య ప్రదర్శనలు ఇస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. తెలుగులో దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన “ఓం నమో వెంకటేశాయ” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు టాలీవుడ్ సినిమాల్లో నటించలేదు.

Vimala Raman in black super h0t photo shoot
Vimala Raman in black super h0t photo shoot

తెలుగులో నటి విమలారామన్ నటించిన “ఎవరైనా ఎప్పుడైనా, గాయం-2, రంగా ది దొంగ, రాజ్, చట్టం కులుమనాలి, తదితర చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది. అయితే ఇందులో ఎక్కువ శాతం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.

Vimala Raman in black super h0t photo shoot
Vimala Raman in black super h0t photo shoot

సోష‌ల్ మీడియా ద్వారా ఈ అమ్మ‌డు అభిమానుల‌కి నిత్యం ట‌చ్‌లో ఉంటూ ఉంటుంది. త‌న ఎద అందాల‌ను ఆర‌బోస్తూ నెటిజ‌న్స్‌కి కేక పెట్టిస్తుంటుంది. ఈ అమ్మ‌డు తాజాగా బ్లాక్ డ్రెస్‌లో ఎద అందాలు ఆర‌బోస్తూ సెక్సీ లుక్ లో కనిపించింది. విమ‌లా లుక్స్ వైర‌ల్‌గా మారాయి.